Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

  • June 29, 2026 / 01:54 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

‘నువ్వు నాకు నచ్చావ్’ ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాలు చూసిన ప్రతిసారీ విక్టరీ వెంకటేష్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఒక సినిమా వస్తే బాగుణ్ణు అని మూవీ లవర్స్ బలంగా కోరుకున్నారు. ఈ కాంబోలో సినిమా వస్తుందంటే.. ఎంటర్టైన్మెంట్ కి ఢోకా ఉండదు అనేది వారి నమ్మకం కావచ్చు. వెంకటేష్ కెరీర్ ప్రతిష్టాత్మక 50వ సినిమా అయినటువంటి ‘వాసు’ కి కూడా త్రివిక్రమ్ రైటర్ గా పనిచేశారు.

Aadarsha Kutumbam AK 47

adarsha kutumbam - blast

అలాగే పవన్ కళ్యాణ్ కెరీర్లో ప్రతిస్తాత్మక 25వ సినిమా ‘అజ్ఞాతవాసి’ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగా.. అందులో వెంకటేష్ చిన్న క్యామియో చేయడం జరిగింది. ఫైనల్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ మూవీ రాబోతోంది. అదే ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ (AK 47 అనేది సబ్ టైటిల్)(Aadarsha Kutumbam AK 47). అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది ఈ క్రేజీ మూవీ. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నాగవంశీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ‘ఆదర్శ కుటుంబం’ కథ చుట్టూ ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇటీవల అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బ్లాస్ట్’ (తెలుగులో ‘బ్లాస్ట్ జోన్’) పేరుతో రిలీజ్ అయ్యింది. తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా బాగానే ఆడింది. తెలుగులో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా కథకి చాలా వరకు ‘ఆదర్శ కుటుంబం’ కథ దగ్గరగా ఉంటుందట. విచిత్రం ఏంటంటే.. ‘బ్లాస్ట్ జోన్’ చిత్రాన్ని తెలుగులో ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ద్వారా నాగవంశీనే రిలీజ్ చేయడం.

ఈ రెండు సినిమాల కథల మధ్య ఉన్న పోలికలను గమనించిన నాగవంశీ, ఎలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా చూసుకోవాలని భావించారట.దీంతో ఈ విషయాన్ని ఆయన త్రివిక్రమ్ కు తెలియజేశారట. విషయం తెలుసుకున్న వెంటనే త్రివిక్రమ్ స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్టు వినికిడి. కథనం కనుక ఇంట్రెస్టింగ్ గా ఉంటే.. ఒక్కటే కథ అయినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు. గతంలో ఎన్టీఆర్ ‘టెంపర్’, కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమాలు ఒక్కటే కథతో రూపొందాయి. దాదాపు ఒక్కే టైమ్లో రిలీజ్ అయినప్పటికీ 2 సినిమాలు విజయం సాధించాయి.

అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadarsha Kutumbam
  • #Arjun
  • #Blast Zone
  • #Venkatesh

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

14 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

15 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

16 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

19 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version