This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

ఈ వారం థియేటర్లలో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చాలా రిలీజ్ కాబోతున్నాయి. అందులో ‘మోగ్లీ’ ‘అన్నగారు వస్తారు’ వంటివి ఉన్నాయి. ఓటీటీలో కూడా ‘కాంత’ వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యాయి. ఒకసారి ఈ వారం సినిమాల లిస్టుని గమనిస్తే :

This Week Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1)అన్నగారు వస్తారు : డిసెంబర్ 12న విడుదల

2)మోగ్లీ : డిసెంబర్ 12న విడుదల

3)సైక్ సిద్ధార్థ : డిసెంబర్ 12న విడుదల

4)ఈషా : డిసెంబర్ 12న విడుదల

5)ఘంటసాల : డిసెంబర్ 12న విడుదల

6)మిస్ టీరియస్ : డిసెంబర్ 12న విడుదల

7)నా తెలుగోడు : డిసెంబర్ 12న విడుదల

8)ఇట్స్ ఓకే గురు : డిసెంబర్ 12న విడుదల

నెట్ ఫ్లిక్స్

9) కాంత : డిసెంబర్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది

10)పోస్ట్ హౌస్ : డిసెంబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

11)ది ఫెకెనేపింగ్ : డిసెంబర్ 11 నుండి స్ట్రీమింగ్ కానుంది

12)సింగిల్ పాప : డిసెంబర్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది

13)మేన్ వర్సెస్ బేబీ : డిసెంబర్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది

సన్ నెక్స్ట్

14) అంధకార(మలయాళం) : డిసెంబర్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా

15) 3 రోజెస్(వెబ్ సిరీస్) : డిసెంబర్ 12 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

16) మెర్వ్ : డిసెంబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది

కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus