OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయనున్న 16 సినిమాలు/ సిరీస్..లు..!

ఈ వీకెండ్ కి థియేటర్లో అన్నీ చిన్న చితక సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. అందులో పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏవీ లేవు. గత వారం రిలీజ్ అయిన పెద్ద సినిమాలను జనాలు చాలా వరకు చూసేశారు. సో మిగిలిన ప్రేక్షకుల దృష్టాంతా పైనే ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల పైనే పడింది. ఈ వీకెండ్ కి కూడా ఓటీటీల్లో కొన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ‘స్కంద’ ‘చంద్రముఖి 2’ వంటి పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏ సినిమా/సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్కేద్దాం రండి :

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

1) స్కంద : అక్టోబర్ 27

2) మాస్టర్ పీస్(మలయాళం/తెలుగు) : అక్టోబర్ 24(స్ట్రీమింగ్ అవుతుంది)

3) కాఫీ విత్ కరణ్(టీవీ షో 8) : అక్టోబర్ 26(స్ట్రీమింగ్ అవుతుంది)

ఆహా :

4) పోరంపొరుళ్ (తమిళ్ ) : అక్టోబర్ 24(స్ట్రీమింగ్ అవుతుంది)

5) కృష్ణగాడు అంటే ఒక రేంజ్ : స్ట్రీమింగ్ అవుతుంది

6) సురాపానం : అక్టోబర్ 27

జీ5 :

7) దూరంగా(వెబ్ సిరీస్ 2) : అక్టోబర్ 24(స్ట్రీమింగ్ అవుతుంది)

అమెజాన్ ప్రైమ్ :

8) ఆస్పిరంట్స్ (హిందీ వెబ్ సిరీస్ సీజన్ 2) : అక్టోబర్ 25(స్ట్రీమింగ్ అవుతుంది)

9) ట్రాన్స్ఫార్మర్స్ (హాలీవుడ్) : అక్టోబర్ 26(స్ట్రీమింగ్ అవుతుంది)

10) కాన్సిక్రేషన్ (హాలీవుడ్) : అక్టోబర్ 27

11) కాస్టావే దివా (కొరియన్) : అక్టోబర్ 28

నెట్ ఫ్లిక్స్ :

12) లైఫ్ ఆన్ ఔర్ ప్లానెట్ (డాక్యుమెంటరీ సిరీస్) : అక్టోబర్ 25(స్ట్రీమింగ్ అవుతుంది)

13) చంద్రముఖి 2(తమిళ్ / తెలుగు) : అక్టోబర్ 26(స్ట్రీమింగ్ అవుతుంది)

14)పెయిన్ హజ్లర్స్(హాలీవుడ్) : అక్టోబర్ 27

15) గాడ్(డబ్బింగ్ సినిమా) : అక్టోబర్ 26(స్ట్రీమింగ్ అవుతుంది)

ఈ విన్ :

16) ఛాంగురే బంగారు రాజా : అక్టోబర్ 27

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags