This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

నవంబర్ నెలలోకి అడుగు పెట్టేశాం. మొదటి వారం రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఓటీటీలో మాత్రం పెద్ద బజ్ ఉన్న సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ఒకసారి ఈ వారం సినిమాల లిస్టుని గమనిస్తే :

This Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) జటాధర : నవంబర్ 7న విడుదల

2) ఆర్యన్ : నవంబర్ 7న విడుదల

3) ది గర్ల్ ఫ్రెండ్ : నవంబర్ 7న విడుదల

4) ప్రీ వెడ్డింగ్ షో : నవంబర్ 7న విడుదల

5) వృషభ(డబ్బింగ్) : నవంబర్ 6న విడుదల

6) హరికథ : నవంబర్ 7న విడుదల

7) ప్రేమిస్తున్న : నవంబర్ 7న విడుదల

8) తారకేశ్వరి : నవంబర్ 7న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ :

అమెజాన్ ప్రైమ్ :

9) రాబిన్ హుడ్(వెబ్ సిరీస్) : నవంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) నైన్ టు నాట్ మీట్ యు(వెబ్ సిరీస్) : నవంబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

11) ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 : నవంబర్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
12) ఇన్ వేవ్స్ అండ్ వార్(హాలీవుడ్) : నవంబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది
13) బారాముల్లా(హిందీ) : నవంబర్ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ :

14) బ్యాడ్ గర్ల్ : నవంబర్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
15) ది ఫెంటాస్టిక్ 4: నవంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

సోనీ లివ్ :

16) మహారాణి(వెబ్ సిరీస్) : నవంబర్ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా :

17) చిరంజీవ : నవంబర్ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈసారి కూడా డబుల్.. ‘డ్రాగన్’తో నీల్ కొత్త రిస్క్!

 

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus