This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న17 సినిమాల లిస్ట్

గత వారం ‘భగవంత్ కేసరి’ ‘లియో’ ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అవి మూడు కూడా ఇంకా థియేటర్లలో సందడి చేస్తూనే ఉన్నాయి. ఈ వీకెండ్ కి కూడా వాటి హవా కొనసాగవచ్చు అనే అభిప్రాయాలు ట్రేడ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఈ వారం కొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అందులో జనాలను థియేటర్ కి తీసుకొచ్చే విధంగా అయితే ఏ సినిమా కూడా కనిపించడం లేదు. అయితే ఓటీటీలో మాత్రం కొన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే కొన్ని టీవీ షోలు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) మార్టిన్ లూథర్ కింగ్ : అక్టోబర్ 27న విడుదల

2) తేజస్ (హిందీ) : అక్టోబర్ 27న విడుదల

3) ఘోస్ట్ : అక్టోబర్ 27న విడుదల

4) ఓటు : అక్టోబర్ 27న విడుదల

5) లింగోచ్చా : అక్టోబర్ 27న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

6) స్కంద : అక్టోబర్ 27

7) మాస్టర్ పీస్(మలయాళం/తెలుగు) : అక్టోబర్ 24(స్ట్రీమింగ్ అవుతుంది)

8) కాఫీ విత్ కరణ్(టీవీ షో 8) : అక్టోబర్ 26

ఆహా :

9) పోరంపొరుళ్ (తమిళ్ ) : అక్టోబర్ 24

జీ5 :

10) దూరంగా(వెబ్ సిరీస్ 2) : అక్టోబర్ 24

అమెజాన్ ప్రైమ్ :

11) ఆస్పిరంట్స్ (హిందీ సిరీస్ 2) : అక్టోబర్ 25

12) ట్రాన్స్ఫార్మర్స్ (హాలీవుడ్) : అక్టోబర్ 26

13) కాన్సిక్రేషన్ (హాలీవుడ్) : అక్టోబర్ 27

14) కాస్టావే దివా (కొరియన్) : అక్టోబర్ 28

నెట్ ఫ్లిక్స్ :

15) లైఫ్ ఆన్ ఔర్ ప్లానెట్ (డాక్యుమెంటరీ సిరీస్) : అక్టోబర్ 25

16) చంద్రముఖి 2(తమిళ్ / తెలుగు) : అక్టోబర్ 26

17)పెయిన్ హజ్లర్స్(హాలీవుడ్) : అక్టోబర్ 27

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus