This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

దసరా పండుగకు ‘కాంతార చాప్టర్ 1’ రిలీజ్ కానుంది. ఈ వారం మంచి బజ్ ఉన్న సినిమా అంటే అదే. మరోపక్క ‘ఓజి’ ఈ వారం కూడా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఇక ఓటీటీలో ‘లిటిల్ హార్స్’ వంటి కొత్త సినిమాలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక లేట్ ఎందుకు.. ఈ వారం ప్రేక్షకులను అలరించే సినిమాల లిస్ట్..ను ఓ లుక్కేద్దాం రండి :

This Week Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) ఇడ్లీ కొట్టు : అక్టోబర్ 1న విడుదల
2) కాంతార చాప్టర్ 1 : అక్టోబర్ 2న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ :

అమెజాన్ ప్రైమ్ వీడియో :

3) మదరాసి : అక్టోబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది
4)కాట్ స్టీలింగ్ : సెప్టెంబర్ 30 నుండి స్ట్రీమింగ్ కానుంది
5)డౌన్ టు ఎన్ అబ్బే : సెప్టెంబర్ 30 నుండి(రెంట్ పద్ధతిలో) స్ట్రీమింగ్ కానుంది
6)రాబిట్ ట్రాప్ : సెప్టెంబర్ 30 నుండి(రెంట్ పద్ధతిలో) స్ట్రీమింగ్ కానుంది
7)స్పైనల్ టాప్ : సెప్టెంబర్ 30 నుండి స్ట్రీమింగ్ కానుంది
8)సస్పెండెడ్ టైం : సెప్టెంబర్ 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

9) మిస్సింగ్ కింగ్ : స్ట్రీమింగ్ అవుతుంది
10)నైట్ మేర్స్ ఆఫ్ నేచర్ : సెప్టెంబర్ 30 నుండి స్ట్రీమింగ్ కానుంది
11)ది గేమ్ : అక్టోబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది
12)విన్ * క్లబ్ : అక్టోబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5:

13) చెక్ మేట్ : అక్టోబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ :

14) లిటిల్ హార్ట్స్ : అక్టోబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

సన్ నెక్స్ట్ :

15)సాహసం(మలయాళం) : అక్టోబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది
16)గౌరీ శంకర(కన్నడ) : అక్టోబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

నమ్మ ఫ్లిక్స్ :

17) జూనియర్(కన్నడ) : సెప్టెంబర్ 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

‘ఓజీ’లో పాత సినిమాల రిఫెరన్స్‌.. ఆ పాటొక్కటే కాదు.. ‘అతడు’ కూడా టచ్‌ చేశారట!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus