This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

ఈ వారం థియేటర్లలో ‘బాహుబలి : ది ఎపిక్’ రిలీజ్ కానుంది. దీంతో పాటు రవితేజ ‘మాస్ జాతర’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఓటీటీలో కూడా ‘కాంతార చాప్టర్ 1’ వంటి క్రేజీ సినిమాలు అలాగే క్రేజీ సిరీస్..లు అలరించనున్నాయి. లేట్ చేయకుండా లిస్టులో ఉన్న ఆ సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

This Weekend Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు :

1) బాహుబలి ది ఎపిక్ : అక్టోబర్ 31న విడుదల

2) మాస్ జాతర : నవంబర్ 1న విడుదల

3) ది తాజ్ స్టోరీ : అక్టోబర్ 31న విడుదల

4) కర్మణ్యే వాధికారస్తే : అక్టోబర్ 31న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

అమెజాన్ ప్రైమ్ వీడియో :

5) కాంతార చాప్టర్ 1 : అక్టోబర్ 31 నుండి స్ట్రీమింగ్ కానుంది

6) హెజ్బిన్ హోటల్ : అక్టోబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

7) హెడ్డా : అక్టోబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

8) ఎలియనోర్ ది గ్రేట్ : అక్టోబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) ది హిస్టరీ ఆఫ్ సౌండ్ : నవంబర్ 1 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

10) ది అసెట్ : అక్టోబర్ 27 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) అలీన్ : అక్టోబర్ 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) ఇడ్లీ కొట్టు : అక్టోబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ : అక్టోబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్ :

14) కొత్త లోక చాప్టర్ -1 : అక్టోబర్ 31 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) మానా కీ హమ్ యార్ నహీన్ : అక్టోబర్ 29 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5:

16) మారిగల్లు : అక్టోబర్ 31 నుండి స్ట్రీమింగ్ కానుంది

సన్ నెక్స్ట్ :

17) బ్లాక్ మెయిల్ : అక్టోబర్ 30 నుండి స్ట్రీమింగ్ కానుంది

 

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

 

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus