Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » అతని వల్లే నేను ఆ ప్రయత్నం ఆపేసాను : పృథ్వీరాజ్

అతని వల్లే నేను ఆ ప్రయత్నం ఆపేసాను : పృథ్వీరాజ్

  • October 9, 2018 / 05:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అతని వల్లే నేను ఆ ప్రయత్నం ఆపేసాను : పృథ్వీరాజ్

టిపికల్ క్యారెక్టర్స్ ని ఎంతో విభిన్నంగా పోషించే నటుడు పృథ్వీరాజ్. పెళ్లి పందిరి సినిమాలో జగపతిబాబు కి స్నేహితుడిగా అతని నటన మరువలేది. అలాగే “పెళ్లి” సినిమాలో కన్నతల్లే విషమిచ్చి చంపే క్రూరమైన కొడుకుగా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లోని స్టార్ హీరోల సినిమాలో అనేక పాత్రలు పోషించిన ఈ నటుడి జీవితంలోను అనేక మలుపులు ఉన్నాయి. ఒకానొక సమయంలో చనిపోవాలనేంత డిప్రెషన్ లోకి వెళ్లి పోయాడని తెలిసింది. ఆ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ వివరించారు. “నేను 18 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాను. చివరిసారి అమీర్ పేట్ అపార్ట్ మెంట్ లోని నేను ఉన్న ప్లాట్ (14 వ అంతస్తు) నుంచి దూకి చనిపోవాలని అనుకున్నాను.

నేను చనిపోవాలని భావించిన సమయంలో నా అసిస్టెంట్ ఫోన్ చేసి తినడానికి ఏమైనా తీసుకు రావాలా? అంటూ అడిగాడు. వద్దని చెప్పిన నేను.. అతడు ఒక రోజు సెలవు అడిగితే ఇచ్చాను. ఆ తర్వాత అతడితో కొద్ది సమయం మాట్లాడిన తర్వాత ఆత్మహత్య చేసుకూడదని నిర్ణయం తీసుకున్నాను” అని పృథ్వీరాజ్ తెలిపారు. ప్రస్తుతం తాను ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో నటిస్తున్నానని చెప్పారు. “ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతో ఆయనతో ఒక్క సీన్ లో అయినా నటించాలని కోరుకున్నాను. కాని ఆ అవకాశం నాకు దక్కలేదు. ఇప్పుడు ఆయన సినిమాలో చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు క్రిష్ ఒక మంచి పాత్రను నాకు ఇచ్చినందుకు తృప్తిగా ఉంది” అని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prithiveeraj
  • #Prithviraj
  • #Prithviraj Interview
  • #Tamil Actor Prithviraj

Also Read

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

related news

అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

trending news

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

3 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

7 hours ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

8 hours ago
Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

8 hours ago
Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

8 hours ago

latest news

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

Spirit: ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు సరే.. అప్పుడు సినిమా రిలీజ్‌ చేస్తారా?

8 mins ago
Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

Vijay: విజయ్‌ని సీఎంని కాకుండా చేసే ప్లాన్‌ జరుగుతున్నాయా?

28 mins ago
Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

31 mins ago
Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

50 mins ago
Agadha Teaser: ‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు: ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది 

Agadha Teaser: ‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు: ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది 

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version