Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » తెలుగు రాష్ట్రాల్లో 2.o సినిమా 2 డేస్ కలెక్షన్లు!

తెలుగు రాష్ట్రాల్లో 2.o సినిమా 2 డేస్ కలెక్షన్లు!

  • December 1, 2018 / 10:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు రాష్ట్రాల్లో 2.o సినిమా 2 డేస్ కలెక్షన్లు!

సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రోబో కి సిక్వెల్ గా వచ్చిన సినిమా ‘2.o’ నవంబర్ 29 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయినా విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ. 12.69 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాగ, రెండవ రోజు ఆరు కోట్ల షేర్ రాబట్టింది. రజనీకాంత్ – శంకర్ కాంబినేషన్ లో ఇవి ఊహించిన కలెక్షన్లే అయినప్పటికీ ఈ సినిమా బడ్జెట్ పరంగా చుస్తే మాత్రం ఈ కలెక్షన్లు సరిపోవని అంటున్నారు.

robo-1

ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని భారీ ధరకు అమ్మగా, వాటిని అందుకోవాలంటే మాత్రం ఈ కలెక్షన్లు సరిపోవని అంటున్నారు. అయితే సినిమా ఇదే రేంజులో కంటిన్యూగా కొన్ని రోజులు ఇదే కలెక్షన్లు సాధిస్తేనే అమౌంట్ రికవరీ అవుతుందని లేదంటే బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బంది తప్పదనే అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ కలెక్షన్స్:

robo-2

నైజాం – 7.42 cr

సీడెడ్ – 2.74 cr

ఉత్తరాంధ్ర – 2.48 cr

robo-4

ఈస్ట్ – 1.43 cr

వెస్ట్ – 1.08 cr

కృష్ణ – 1.07 cr

గుంటూరు – 1.44 cr

robo-3

నెల్లూరు – 0.96 cr

ఏపీ + తెలంగాణా టోటల్: రూ.18.62 కోట్లు(షేర్)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2.O Movie
  • #2.O Movie 2 Days Collections
  • #2.O Movie Review
  • #2.O Movie Telugu Review
  • #2.O Telugu Review

Also Read

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

related news

Rajinikanth: ‘సరిపోదా శనివారం’ దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్.. కానీ..!

Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

trending news

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

10 hours ago
Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

10 hours ago
Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

2 days ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

2 days ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

2 days ago

latest news

Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

12 hours ago
నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

15 hours ago
Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

1 day ago
భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version