గురూజీ త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పండుగ పంచాడు. తన మాటల గారడీతో ప్రేక్షకుల మనసులు దోచేశాడు. జీవిత సత్యాలను తన పదాల అల్లికతో అందంగా అలంకరించి తెరపై ప్రయోగించడంలో త్రివిక్రమ్ దిట్ట అని నిరూపించాడు. ఆయన రాసే ప్రతి మాటలో వాస్తవ జీవితాలు ప్రతిబింబిస్తాయి. అలాగే విన్న ప్రతి సారి ఒక కొత్త అర్థం..నిజమే కదా అనే అనుభూతి కలుగుతుంది. కుటుంబ సంబంధాలు.., సమాజం తీరును తనదైన మాటలలో సూటిగా చెప్పేస్తాడు త్రివిక్రమ్. సందర్భోచితంగా చిన్న చిన్న డైలాగ్స్ తో కామెడీ పంచడం త్రివిక్రమ్ స్టైల్. దర్శకుడిగా, రచయితగా ఆయన పని చేసి సినిమాలలో ఆయన హాస్యానికి కొత్త భాష్యం చెప్పారు. మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, అతడు, మల్లీశ్వరి వంటి అనేక సినిమాలు ఆయన మాటలు, హాస్యం కారణం గా మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తుంది.
ఇక అల వైకుంఠపురంలో చిత్రానికి కూడా అద్భుతమైన మాటలు త్రివిక్రమ్ కలం నుండి జాలువారినాయి.’
డైలాగ్ 1
డైలాగ్ 2
డైలాగ్ 3
డైలాగ్ 4
డైలాగ్ 5
డైలాగ్ 6
డైలాగ్ 7
డైలాగ్ 8
డైలాగ్ 9
డైలాగ్ 10
డైలాగ్ 11
డైలాగ్ 12
డైలాగ్ 13
డైలాగ్ 14
డైలాగ్ 15
డైలాగ్ 16
డైలాగ్ 17
డైలాగ్ 18
డైలాగ్ 19
డైలాగ్ 20
ఇలా లెక్కకు మించిన గొప్ప జీవిత సత్యాలు, ఆకట్టుకొనే డైలాగ్స్ ఉన్నాయి. కథానుగుణంగా పాత్రలో ఆయన పలికించిన ఇలాంటి డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. దాని ఫలితమే అల వైకుంఠపురంలో చిత్రానికి థియేటర్స్ లో వస్తున్న స్పందన. త్రివిక్రమ్ అత్తారింటికి దారేది చిత్రం తరువాత ఆ స్థాయి విజయం అల వైకుంఠపురంలో మూవీతో అందుకోనున్నాడు. ఓవర్సీస్ లో మరియు డొమెస్టిక్ గా వసూళ్ల వర్షం కురిపిస్తుంది.
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!