Weekend Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

‘పుష్ప 2’ హవా ఇంకా నడుస్తూనే ఉంది. అయినప్పటికీ ఈ వీక్ కొన్ని క్రేజీ సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. మరోపక్క ఓటీటీల్లో కూడా క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లేట్ చేయకుండా లిస్ట్ లో ఉన్న సినిమాలు (Weekend Releases) ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

Weekend Releases:

ముందుగా థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు:

1) బచ్చల మల్లి (Bachhala Malli) : డిసెంబర్ 20న విడుదల

2) యూఐ ది మూవీ (UI The Movie) : డిసెంబర్ 20న విడుదల

3) విడుదల పార్ట్ 2 ( Vidudala Part 2) : డిసెంబర్ 20న విడుదల

4) సారంగపాణి జాతకం (Sarangapani Jathakam) : డిసెంబర్ 20న విడుదల(పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అని సమాచారం)

5) ముఫాసా : డిసెంబర్ 20న విడుదల

ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ :

ఆహా :

6) జీబ్రా ( Zebra) : డిసెంబర్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ :

7) మెకానిక్ రాకీ (Mechanic Rocky) : స్ట్రీమింగ్ అవుతుంది

8) గర్ల్స్ విల్ బి గర్ల్స్(హాలీవుడ్) : డిసెంబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

9) బీస్ట్ గేమ్స్ (హాలీవుడ్) : డిసెంబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈటీవీ విన్ :

10) లీలా వినోదం(తెలుగు) : డిసెంబర్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది

నెట్ ఫ్లిక్స్ :

11) ఇనిగ్మా (హాలీవుడ్) : డిసెంబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) లవ్ టు హేట్ ఇట్ జూలియస్ (హాలీవుడ్) : డిసెంబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) స్టెప్పింగ్ స్టోన్స్ (డాక్యుమెంటరీ మూవీ) : డిసెంబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

14) ది డ్రాగన్ ప్రిన్స్ (వెబ్ సిరీస్) : డిసెంబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) వర్జిన్ రివర్ 6 (వెబ్ సిరీస్) : డిసెంబర్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది

16) ద సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (హాలీవుడ్) : డిసెంబర్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

17) యోయో హనీసింగ్ (ఫేమస్ హిందీ డాక్యుమెంటరీ) : డిసెంబర్ 21 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో సినిమా :

18) ట్విస్టర్స్ (హాలీవుడ్) : డిసెంబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

19) తెల్మా(హాలీవుడ్) : డిసెంబర్ 21 నుండి స్ట్రీమింగ్ కానుంది

20) మూన్ వాక్ (హిందీ) : డిసెంబర్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఈ వారం థియేటర్/ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus