OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

ఈ వీకెండ్ కి థియేటర్లలో ‘అఖండ 2’ సందడి చేయబోతుంది. దానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీలో కూడా సినిమాల పండుగ ఉండబోతుంది. రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంట్లో కూర్చుని చూసుకోవడానికి ఇంకా చాలా సినిమాలు/సిరీస్..లు అందుబాటులోకి రానున్నాయి. ఇక లేట్ చేయకుండా ఆ లిస్టును ఓ లుక్కేద్దాం రండి :

OTT Releases

నెట్ ఫ్లిక్స్

1)ది గర్ల్ ఫ్రెండ్ : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

2)స్టీఫెన్(తమిళ్ సిరీస్) : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

3)కిల్లింగ్ ఈవ్ : స్ట్రీమింగ్ అవుతుంది

4)మ్యాట్ రీఫ్ : స్ట్రీమింగ్ అవుతుంది

5)మై సీక్రెట్ శాంటా : స్ట్రీమింగ్ అవుతుంది

6) ది అబాన్డెన్స్ : స్ట్రీమింగ్ అవుతుంది

7)బిలీవ్ : స్ట్రీమింగ్ అవుతుంది

8) ది నైట్ మై డాడ్ సేవ్డ్ క్రిస్మస్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది

9) జె కెల్లీ : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

10)ధామా : స్ట్రీమింగ్ అవుతుంది

11)బౌ ఆర్టిస్ట్ ఎట్ వార్ : స్ట్రీమింగ్ అవుతుంది

12)ఓ వాట్ ఫన్ : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

13)ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

14)ఘర్వాలి పెద్వాలి : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

15)కేశారియా : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్

16)డీఎస్ ఈరే : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా
17) ధూల్ పేట్ పోలీస్ స్టేషన్ : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది
18) హంటర్ : స్ట్రీమింగ్ అవుతుంది

సోనీ లివ్

19)కుట్రమ్ పురిందవన్ : డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది

హులు

20) గ్రిఫిన్ ఇన్ సమ్మర్ : స్ట్రీమింగ్ అవుతుంది

‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus