ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

సెప్టెంబర్ నెలకి గుడ్ బై చెప్పేసే టైం వచ్చేసింది. అక్టోబర్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. గత వారం ‘దేవర’ ‘(Devara) వంటి పెద్ద సినిమా రిలీజ్ అయ్యింది. దాని హవా ఈ వారం కూడా కొనసాగే అవకాశం ఉంది. అయినప్పటికీ పలు చిన్న సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఓటీటీల్లో కూడా క్రేజీ సినిమాలు/ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) స్వాగ్ (Swag) : అక్టోబర్ 4న విడుదల

2) చిట్టి పొట్టి : అక్టోబర్ 3న విడుదల

3) దక్షిణ : అక్టోబర్ 4న విడుదల

4) కలి (Kali) : అక్టోబర్ 4న విడుదల

5) బహిర్భూమి : అక్టోబర్ 4న విడుదల

6) షాకోట్ : అక్టోబర్ 4న విడుదల

7) రామ్ నగర్ బన్నీ : అక్టోబర్ 4న విడుదల

ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

నెట్ ఫ్లిక్స్ :

8) టిమ్ డిల్లాన్ (హాలీవుడ్) : అక్టోబర్ 01 నుండి స్ట్రీమింగ్ కానుంది

9)షెఫ్స్ టేబుల్ (వెబ్ సిరీస్) : అక్టోబర్ 02 నుండి స్ట్రీమింగ్ కానుంది

10) లవ్ ఈజ్ బ్లైండ్ (వెబ్ సిరీస్) : అక్టోబర్ 02 నుండి స్ట్రీమింగ్ కానుంది

11) అన్ సాల్వ్డ్ మిస్టరీస్ 5 (వెబ్ సిరీస్) : అక్టోబర్ 02 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) హార్ట్స్ టాపర్ 3 (వెబ్ సిరీస్) : అక్టోబర్ 03 నుండి స్ట్రీమింగ్ కానుంది

13) CTRL (హిందీ) : అక్టోబర్ 04 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో :

14) హౌస్ ఆఫ్ స్పాయిల్స్ (వెబ్ సిరీస్) : అక్టోబర్ 03 నుండి స్ట్రీమింగ్ కానుంది

15) ది ట్రైబ్ (వెబ్ సిరీస్) : అక్టోబర్ 04 నుండి స్ట్రీమింగ్ కానుంది

ఆహా :

16) 35 – చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu) (తెలుగు) : అక్టోబర్ 02 నుండి స్ట్రీమింగ్ కానుంది

17) బాలుగాని టాకీస్ (తెలుగు) : అక్టోబర్ 04 నుండి స్ట్రీమింగ్ కానుంది

జీ5 :

18) ది సిగ్నేచర్ (హిందీ) : అక్టోబర్ 04 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో సినిమా :

19) అమర్ ప్రేమ్ కీ ప్రేమ కహానీ(హిందీ) : అక్టోబర్ 04 నుండి స్ట్రీమింగ్ కానుంది

మనోరమ మ్యాక్స్ :

20) ఆనందపురం డైరీస్ (మలయాళం) : అక్టోబర్ 04 నుండి స్ట్రీమింగ్ కానుంది

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus