This Week Releases: ఈ వారం ఏకంగా 20 సినిమాలు విడుదల

గత వారం రిలీజ్ అయిన ‘మిరాయ్’ ‘కిష్కింధపురి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేస్తున్నాయి. వీటి హవా ఈ వారం మొత్తం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ వారం కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ అందులో పెద్ద సినిమాలు లేకపోవడం ఒక డిజప్పాయింట్మెంట్ అని చెప్పాలి. ఓటీటీలో కూడా అంతే. ఇక లేట్ చేయకుండా ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

This Week Releases

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

1)దక్ష : సెప్టెంబర్ 19న విడుదల

2)బ్యూటీ : సెప్టెంబర్ 19న విడుదల

3) అందెల రవమిది : సెప్టెంబర్ 19న విడుదల

4)టన్నెల్ : సెప్టెంబర్ 19న విడుదల

5)భద్రకాళి : సెప్టెంబర్ 19న విడుదల

6) వీర చంద్రహాస్ : సెప్టెంబర్ 19న విడుదల

7)జాలీ ఎల్ ఎల్ బి 3 : సెప్టెంబర్ 19న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్ :

నెట్ ఫ్లిక్స్

8)ఐస్ రోడ్ వెంగెన్స్(హాలీవుడ్) : సెప్టెంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

9)ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ : సెప్టెంబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

10)బ్లాక్ రాబిట్ : సెప్టెంబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

11)ప్లాటోనిక్ – బ్లూ మూన్ హోటల్ : సెప్టెంబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

12) బిలియనీర్స్ బంకర్ : సెప్టెంబర్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది

13)28 ఇయర్స్ లేటర్ : సెప్టెంబర్ 20 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

14) అమెరికానా : సెప్టెంబర్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

15)జస్ట్ బ్రీత్ : సెప్టెంబర్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

16)రిలే : సెప్టెంబర్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది

17) సీక్రెట్ మాల్ అపార్ట్మెంట్ : సెప్టెంబర్ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది

జియో హాట్ స్టార్

18) ఎలియో : సెప్టెంబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

19)జెన్ వి సీజన్ 2 : సెప్టెంబర్ 17 నుండి స్ట్రీమింగ్ కానుంది

20) సిన్నర్స్ : సెప్టెంబర్ 18 నుండి స్ట్రీమింగ్ కానుంది

 బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మిరాయ్’.. బయ్యర్స్ అంతా లాభాల్లో

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus