ఈ వీకెండ్ కి థియేటర్లలో ‘అవతార్ 3’ సందడి ఉంటుంది. కానీ ఓటీటీలో(OTT) కూడా సినిమాల సందడి గట్టిగానే ఉండబోతుంది. ఇంట్లో కూర్చొని చూసుకోవడానికి కొత్త సినిమాలు, వెబ్ సిరీస్..లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి :
అమెజాన్ ప్రైమ్ వీడియో
1)సిసు : రోడ్ టు రివేంజ్ – స్ట్రీమింగ్ అవుతుంది
2)ఫాలౌట్ : స్ట్రీమింగ్ అవుతుంది
3)ఏక్ దివానే కీ దివానీయత్(హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
4) ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్(వెబ్ సిరీస్) : డిసెంబర్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది
5)నిథారీ : స్ట్రీమింగ్ అవుతుంది
6)నౌ యు సి మీ : స్ట్రీమింగ్ అవుతుంది
నెట్ ఫ్లిక్స్
7) ప్రేమంటే : స్ట్రీమింగ్ అవుతుంది
8)రాత్ అఖేలీ హై : స్ట్రీమింగ్ అవుతుంది
9)ఎమిలీ ఇన్ పారిస్ 5: స్ట్రీమింగ్ అవుతుంది
10) లిటిల్ హార్ట్స్ : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5
11) నయనం : స్ట్రీమింగ్ అవుతుంది
12)డొమినిక్ అండ్ లేడీస్ వర్స్ : స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్ స్టార్
13)మిసెస్ దేశ్ పాండే(హిందీ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
14)సంతాన ప్రాప్తిరస్తు : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
15)దివ్య దృష్టి : స్ట్రీమింగ్ అవుతుంది
16) మఫ్టీ పోలీస్ : స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్
17) రాజు వెడ్స్ రాంబాయి : స్ట్రీమింగ్ అవుతుంది
18) ది లాస్ట్ షో : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా
19)3 రోజెస్ -ఎపిసోడ్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది
లయన్స్ గేట్ ప్లే
20) దావూద్ : స్ట్రీమింగ్ అవుతుంది