ఈ వీకెండ్ కి థియేటర్లలో ‘అఖండ 2’ సందడి గట్టిగానే ఉండబోతోంది. అయితే ఓటీటీలో(OTT) కూడా కొన్ని క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్..లు స్ట్రీమింగ్ కానున్నాయి.
ఇంట్లో కూర్చుని చూసుకోవడానికి ఓటీటీలో కూడా సినిమాల సందడి గట్టిగానే ఉండబోతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఆ లిస్టుని ఓ లుక్కేద్దాం రండి :
నెట్ ఫ్లిక్స్
1) కాంత : స్ట్రీమింగ్ అవుతుంది
2)పోస్ట్ హౌస్ : స్ట్రీమింగ్ అవుతుంది
3)ది ఫెకెనేపింగ్ : స్ట్రీమింగ్ అవుతుంది
4)సింగిల్ పాప : స్ట్రీమింగ్ అవుతుంది
5)మేన్ వర్సెస్ బేబీ : స్ట్రీమింగ్ అవుతుంది
6)మాన్ వర్సెస్ బేబీ : స్ట్రీమింగ్ అవుతుంది
7)వేకప్ డెడ్ మెన్ : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
8)12A రైల్వే కాలనీ : స్ట్రీమింగ్ అవుతుంది
9) మెర్వ్ : స్ట్రీమింగ్ అవుతుంది
10)సిస్టర్ మిడ్ నైట్ : స్ట్రీమింగ్ అవుతుంది
11)టెల్ మీ సాఫ్ట్ లీ : స్ట్రీమింగ్ అవుతుంది
12) కినారు ది వెల్(తమిళ్): స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా
13) 3 రోజెస్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
14) అంధకార(మలయాళం) : స్ట్రీమింగ్ అవుతుంది
15) మఫ్టీ పోలీస్(తమిళ్, తెలుగు) : స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్ స్టార్
16) సూపర్ మాన్ : స్ట్రీమింగ్ అవుతుంది
17)ది గ్రేట్ సంసుద్దీన్ ఫ్యామిలీ : స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్
18) కలివి వనం : స్ట్రీమింగ్ అవుతుంది
19) సింధు : డిసెంబర్ 14 నుండి స్ట్రీమింగ్ కానుంది
యాపిల్ టీవీ
20) ఎఫ్ 1 ది మూవీ : స్ట్రీమింగ్ అవుతుంది