Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » 2024 Gaddar Awards List: 2024 ‘గద్దర్‌’ అవార్డులు ఎవరెవరికి వచ్చాయంటే?

2024 Gaddar Awards List: 2024 ‘గద్దర్‌’ అవార్డులు ఎవరెవరికి వచ్చాయంటే?

  • May 29, 2025 / 11:16 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2024 Gaddar Awards List: 2024 ‘గద్దర్‌’ అవార్డులు ఎవరెవరికి వచ్చాయంటే?

తెలుగు సినిమాను గౌరవించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను (Gaddar Awards) ప్రకటించారు. తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి, అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్మన్‌ జయసుధ వివరాలు వెల్లడించారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరిల్లో అవార్డులు (Gaddar Awards) ప్రకటించారు.

2024 Gaddar Awards List:

అవార్డుల వివరాలు ఇవీ..

ఉత్తమ చిత్రం – కల్కి 2898 ఏడీ

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!
  • 2 Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!
  • 3 Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

ద్వితీయ ఉత్తమ చిత్రం – పొట్టేల్‌

తృతీయ ఉత్తమ చిత్రం – లక్కీ భాస్కర్‌

జాతీయ ఉత్తమ సమగ్రత చిత్రం – కమిటీ కుర్రోళ్లు

ఉత్తమ బాలల చిత్రం – 35 చిన్న కథ కాదు

ఉత్తమ పర్యావరణ – హెరిటేజ్‌ హిస్టరీ చిత్రం – రజాకర్

ఉత్తమ డెబ్యూ డైరక్టర్‌ – యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ ప్రజాదరణ చిత్రం (డా. ఎం. ప్రభాకర్ రెడ్డి పురస్కారం ) – ఆయ్

ఉత్తమ దర్శకుడు – నాగ్‌ అశ్విన్‌ (కల్కి 2898 ఏడీ)

ఉత్తమ నటుడు – అల్లు అర్జున్‌ (పుష్ప 2)

ఉత్తమ నటి – నివేదా థామస్‌ (35 చిన్న కథ కాదు)

ఉత్తమ సహాయ నటుడు – ఎస్‌ జే సూర్య (సరిపోదా శనివారం)

ఉత్తమ సహాయ నటి – శరణ్యా రావు (అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు – భీమ్స్‌ (రజాకర్‌)

ఉత్తమ గాయకుడు – సిద్‌ శ్రీరామ్‌ (ఊరు పేర భైరవకోన)

ఉత్తమ గాయని – శ్రేయ ఘోషల్‌ (సూసేకి – పుష్ప 2)

ఉత్తమ హాస్య నటుడు – సత్య, వెన్నెల కిషోర్‌ (మత్తువదలరా 2)

ఉత్తమ బాల నటుడు – మాస్టర్‌ అరుణ్‌దేవ్‌ (35 చిన్నకథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్‌)

ఉత్తమ కథా రచయిత – శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి)

ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)

ఉత్తమ గీత రచయిత – చంద్రబోస్‌ (రాజు యాదవ్‌)

ఉత్తమ ఛాయాగ్రాహకుడు – విశ్వనాథ్‌ రెడ్డి (గామి)

ఉత్తమ ఎడిటర్‌ – నవీన్‌ నూలి (లక్కీ భాస్కర్‌)

ఉత్తమ ఆడియో గ్రాఫర్‌ – అరవింద్‌ మేనన్‌ (గామి)

ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – గణేశ్‌ ఆచార్య (దేవర)

ఉత్తమ ఆర్ట్‌ డైరక్టర్‌ – నితిన్‌ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)

ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ – చంద్రశేఖర్‌ రాథోడ్‌ (గ్యాంగ్‌స్టర్‌)

ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌ – నల్ల శ్రీను (రజాకర్‌)

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ – అర్చనా రావు, అజయ్‌ కుమార్‌ (కల్కి)

జ్యూరీ పురస్కారాలు

నటుడు – దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్‌)

నటి – అనన్య నాగళ్ల (పొట్టేల్‌)

దర్శకులు – సుజీత్‌, సందీప్‌ (క)

స్పెషల్‌ జ్యూరీ – ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gaddar Awards

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

7 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

9 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

12 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

18 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version