Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movies » Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

  • March 18, 2026 / 02:57 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

మార్చి 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ దురంధర్ 2 (Dhurandhar The Revenge). ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో రణ్‌వీర్ సింగ్ హీరోగా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పెయిడ్ ప్రీమియర్స్‌ను ఈరోజే వేస్తున్నారు.

Dhurandhar: The Revenge

అయితే, రిలీజ్‌కి జస్ట్ ఒక్కరోజు ముందే ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యి వైరల్‌గా మారింది.ఈ చిత్రానికి సెన్సార్ వారు ‘A’ సర్టిఫికెట్ ను జారీ చేసింది.

అయితే, ఇందులో ఉన్న వైల్డ్ యాక్షన్, బ్లడ్ షెడ్ కారణంగా సెన్సార్ బోర్డ్ ఏకంగా 21 కట్స్ చెప్పింది. ముఖ్యంగా విపరీతమైన వయొలెన్స్ ఉన్న 4 సీన్స్‌ను దారుణంగా ట్రిమ్ చేశారు.తల నరికేయడం, సుత్తితో కొట్టడం, సిమెంట్ బ్లాక్స్‌తో తలపై బాదడం, కన్ను పగలగొట్టడం లాంటి క్రూరమైన విజువల్స్‌ను బోర్డు తగ్గించేసింది.

కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే కాదు.. కొన్ని పదాలను కూడా సెన్సార్ బోర్డ్ మార్చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్స్ట్‌లో లాహోర్ అనే పదాన్ని డిలీట్ చేసి, ఆ ప్లేస్‌లో ఢిల్లీ అని రీప్లేస్ చేశారు. అలాగే సబ్‌టైటిల్స్‌లో డీమానిటైజేషన్ తేదీలను కరెక్ట్ చేశారు. సినిమాలో ప్రధానమంత్రి ప్రస్తావన, న్యూస్ ఫుటేజ్ వాడేందుకు మేకర్స్ అఫీషియల్ పర్మిషన్ లెటర్‌ను బోర్డుకు సబ్మిట్ చేశారు.

ఈ సెన్సార్ కట్స్ వల్ల ఓవర్సీస్, ఇండియా రన్‌టైమ్ మధ్య డిఫరెన్స్ వచ్చింది. ఇండియాలో ఫైనల్ రన్‌టైమ్ 3 గంటల 49 నిమిషాలుగా లాక్ చేశారు. అంటే ఓవర్సీస్ కట్ (సుమారు 3 గంటల 55 నిమిషాలు) కంటే ఇండియన్ వెర్షన్ దాదాపు 6 నిమిషాలు తక్కువగా ఉండబోతోంది.

ఇలా విపరీతంగా కట్స్ పడటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. “సినిమాను ఎడిట్ చేయడానికి ఉన్నారా? లేక ఆడియన్స్ బ్రెయిన్‌ను ఎడిట్ చేయడానికా?” అంటూ సెన్సార్ బోర్డును ట్రోల్ చేస్తున్నారు. 2025, డిసెంబర్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన దురంధర్‌కు ఇది సీక్వెల్.

‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #dhurandhar 2
  • #dhurandhar 2 movie
  • #dhurandhar: the revenge
  • #Ranveer Singh

Also Read

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

trending news

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

2 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

3 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

4 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

4 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

6 hours ago

latest news

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

7 hours ago
Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version