Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

  • March 18, 2026 / 12:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

సినిమా రిలీజ్‌కు ముందే హైప్ రావడం కొత్తేమీ కాదు. కానీ ‘ధురంధర్ 2’ విషయంలో వస్తున్న స్పందన మాత్రం ఇండస్ట్రీ దృష్టిని పూర్తిగా ఆకర్షిస్తోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను చూసిన తర్వాత ఇచ్చిన స్పందన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Dhurandhar 2

ఆయన అభిప్రాయం ప్రకారం, ధురంధర్ 2 కేవలం ఒక సాధారణ సినిమా మాత్రం కాదని, సరికొత్త సినీమాటిక్ అనుభవాన్ని అందించబోతుంది. దర్శకుడు ఆదిత్య థర్ ఈ చిత్రాన్ని రూపొందించిన తీరు, విజువల్స్, టెక్నికల్ ఎలిమెంట్స్.. ఇలా అన్ని కలిపి ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సినిమా మొత్తం ఇంపాక్ట్, ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులపై గట్టి ముద్ర వేస్తుందని అన్నారు.

ఇప్పటివరకు భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన షోలే వంటి క్లాసిక్ చిత్రాల స్థాయిని వందరెట్లు ఈ సినిమా దాటి వెళ్లే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇంకా ఆసక్తికరంగా, ప్రపంచ స్థాయి దర్శకులు స్టీవెన్ స్పీల్ బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ కూడా ఈ సినిమాను తప్పకుండా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఆయన వ్యాఖ్యానించడం మరింత హాట్ టాపిక్ అయింది. మొత్తానికి, ‘ధురంధర్ 2’ విడుదలకు ముందే సినీ యూఫొరియాను సృష్టిస్తుంది. ఈ సినిమా నిజంగా కొత్త సినీమాటిక్ ట్రెండ్‌కు శ్రీకారం చుడుతుందా? లేక ఈ హైప్‌కే పరిమితం అవుతుందా? అన్నది మార్చి 19న ప్రేక్షకుల తీర్పుతో క్లారిటీ రానుంది.

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ranveer Singh
  • #Dhurandhar Movie
  • #Director RGV

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

Dhurandhar 2 : ప్రీమియర్స్ సేల్స్ తోనే దుమ్మురేపుతున్న ‘ధురంధర్ 2’.. ఎంతో తెలిస్తే పక్కా షాక్ అవుతారు !

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

14 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

14 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

15 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

15 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

16 hours ago

latest news

Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ చూసిన ఆర్జీవీ, X వేదికగా సంచలన కామెంట్స్…ఇదేంటి ఇలా అన్నాడు..?

2 hours ago
Kiran Abbavaram: మెగాఫోన్‌ పట్టబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఈ టైమ్‌ రిస్కా? లేక మార్క్‌ కోసమా?

3 hours ago
Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

3 hours ago
Priyanka Chopra: నెక్లెస్‌కే రూ.8 కోట్లు.. ఆస్కార్‌ వేదిక మీద మెరిసిన ఆ ఆర్నమెంట్‌ స్పెషల్‌ ఇదే!

4 hours ago
Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version