Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 22 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

  • April 8, 2024 / 05:48 PM IST

సమ్మర్ హాలిడేస్ లో పెద్ద సినిమాలు ఏవీ సందడి చేయడం లేదు. ‘ఫ్యామిలీ స్టార్’ ‘టిల్లు స్క్వేర్’ వంటి సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. ఇక రాబోయేవి అన్నీ చిన్న చితక సినిమాలే. ఈ వీకెండ్ కి కూడా అలాంటి సినిమాలే రిలీజ్ కానున్నాయి. లేట్ చేయకుండా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) మైదాన్(హిందీ) : ఏప్రిల్ 10న విడుదల

2) బడేమియా ఛోటేమియా : ఏప్రిల్ 10న విడుదల

3) గీతాంజలి మళ్ళీ వచ్చింది (Geethanjali Malli Vachindhi) : ఏప్రిల్ 11న విడుదల

4) లవ్ గురు : ఏప్రిల్ 11న విడుదల

5) డియర్ : ఏప్రిల్ 12న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు :

అమెజాన్ ప్రైమ్ :

6) ఫాలౌట్(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 12న స్ట్రీమింగ్

7) ఓం భీమ్ బుష్ (Om Bheem Bush) : ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్

8) రెబల్(తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5 :

9) గామి (Gaami) : ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్

సోనీ లివ్ :

10) అదృశ్యం (హిందీ సిరీస్) : ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

11) బ్లడ్ ఫ్రీ(కొరియన్) : ఏప్రిల్ 10 నుండి స్ట్రీమింగ్

12)ప్రేమలు(మలయాళం) : ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్

13) ది గ్రేటెస్ట్ హిట్స్(హాలీవుడ్) : ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్

ఆహా :

14) కార్తీక(తెలుగు) : ఏప్రిల్ 09 నుండి స్ట్రీమింగ్

15) ప్రేమలు(తెలుగు) (Premalu) : ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ :

16) అన్ లాక్డ్(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 10 నుండి స్ట్రీమింగ్

17) వాట్ జెన్నిఫర్ డిడ్ (హాలీవుడ్) : ఏప్రిల్ 10 నుండి స్ట్రీమింగ్

18) బేబీ రెయిన్ డీర్ (హాలీవుడ్) : ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్

19) హార్ట్ బ్రేక్ హై (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్

20) అమర్ సింగ్ చమ్కీలా(హిందీ) : ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్

సన్ నెక్స్ట్ :

21) లాల్ సలామ్ (Lal Salaam) (తెలుగు/తమిళ్) : ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్

లయన్స్ గేట్ ప్లే :

22) హైటౌన్ (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus