Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » 23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

  • September 25, 2026 / 07:16 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

వరుస ఫ్లాప్స్ తర్వాత ‘ఇంద్ర’ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత వి వి వినాయక్ అనే అప్ కమింగ్ దర్శకుడితో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. ‘ఆది’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత వి వి వినాయక్ ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రాన్ని తెరకెక్కించారు. అది పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ చిరు పిలిచి మరీ ‘రమణ’ చిత్రం రీమేక్ దర్శకత్వ బాధ్యతల్ని వినాయక్ కి అప్పగించారు. మధ్యలో నితిన్ తో ‘దిల్’ అనే యూత్ఫుల్ సినిమా తీసి హిట్ కొట్టారు వినాయక్.

Tagore

ఇక ‘రమణ’ తమిళంలో పెద్ద హిట్ సినిమా. మురుగదాస్ డైరెక్ట్ చేసిన సినిమా అది. తెలుగు వెర్షన్ కూడా మురుగదాస్ డైరెక్ట్ చేయాలి. కానీ కథలో మార్పులు కోరడంతో.. ముఖ్యంగా క్లైమాక్స్ మార్చమని చిరు కోరడంతో ఆయన చేయలేదు. దీంతో వి వి వినాయక్ కి ‘రమణ’ చిత్రాన్ని రీమేక్ చేసే అవకాశం దక్కింది. ఆ బాధ్యతని ఆయన సమర్దవంతంగా నిర్వర్తించారు అని చెప్పాలి. ఎందుకంటే ‘ఠాగూర్'(Tagore) టైటిల్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు సాధించింది. సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అయినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ ను మిస్ కాకుండా దర్శకుడు వినాయక్ బాగా హ్యాండిల్ చేశారు. ఈ సెప్టెంబర్ 24కి ‘ఠాగూర్’ రిలీజ్ అయ్యి 23 ఏళ్ళు పూర్తవుతున్న నేపధ్యంలో ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 8.45 cr
సీడెడ్ 5.30 cr
ఉత్తరాంధ్ర 2.72 cr
ఈస్ట్ 1.90 cr
వెస్ట్ 1.78 cr
గుంటూరు 2.04 cr
కృష్ణా 1.65 cr
నెల్లూరు 1.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 24.97 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 2.68 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 27.65 cr

‘ఠాగూర్’ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.18.40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఏకంగా రూ.27.65 కోట్ల షేర్ ను రాబట్టింది. డిస్ట్రిబ్యూటర్స్ కి రూ.9.25 కోట్ల లాభాలు అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘ఠాగూర్’. 192 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఈ సినిమా.. ‘ఇంద్ర’ వసూళ్ళకి కొద్ది దూరంలో ఆగిపోయింది.

ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Tagore
  • #Tagore collections
  • #Tagore Movie

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

20 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

22 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

22 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

22 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

23 hours ago

latest news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

13 mins ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

18 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

20 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version