Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్

This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్

  • August 28, 2023 / 02:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

This Weekend Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్

గత వారం రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్క ‘బెదురులంక 2012’ తప్ప మిగిలినవి బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. అయితే ఈ వారం ‘ఖుషి’ వంటి క్రేజీ సినిమాలు థియేటర్లలో.. అలాగే మరికొన్ని క్రేజీ సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు / సిరీస్ లు ఏంటో ఓ లుక్కేయండి :

థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) ఖుషి : విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

2) నా..నీ ప్రేమకథ : ఆముద శ్రీనివాస్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కారుణ్య చౌదరి హీరోయిన్. అజయ్ ఘోష్, షఫీ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఈ సినిమా (Movies) గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

3) ఇండియానా జోన్స్ అండ్ ది డయిల్ ఆఫ్ డెస్టినీ(ఇంగ్లీష్) – ఆగస్టు 29

4) NCT 127: ది లాస్ట్ బాయ్స్ (కొరియన్) – ఆగస్టు 30

5) ది ఫ్రీలాన్సర్ (హిందీ సిరీస్) – సెప్టెంబరు 01

నెట్ ఫ్లిక్స్ :

6) లైవ్ టూ 100: సీక్రెట్ ఆఫ్ ది బ్లూ జోన్స్ (ఇంగ్లీష్) – ఆగస్టు 30

7) మిస్ అడ్రినలిన్: ఏ టేల్ ఆఫ్ ట్విన్ (స్పానిష్) – ఆగస్టు 30

8) చూజ్ లవ్ (ఇంగ్లీష్) – ఆగస్టు 31

9) వన్ పీస్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 31

10) ఏ డే అండ్ ఏ హాఫ్ (స్వీడిష్ చిత్రం) – సెప్టెంబరు 01

11) డిసెన్‌చాంట్‌మెంట్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 01

12) ఫ్రైడే నైట్ ప్లాన్ (హిందీ మూవీ) – సెప్టెంబరు 01

13) హ్యాపీ ఎండింగ్ (డచ్ సినిమా) – సెప్టెంబరు 01

14) లవ్ ఈజ్ బ్లైండ్: ఆఫ్టర్ ద అల్టర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 01

15) ఈజ్ షీ ది ఊల్ఫ్ (జపనీస్ సిరీస్) – సెప్టెంబరు 03

సోనీ లివ్:

16) స్కామ్ 2003: ది తెల్గి స్టోరీ(తెలుగు డబ్బింగ్ సిరీస్) – -సెప్టెంబరు 01

జీ5:

17) బియే బిబ్రాత్ (బెంగాలీ) – సెప్టెంబరు 01

18) డీడీ రిటర్న్స్ (తెలుగు డబ్బింగ్) – సెప్టెంబరు 01

హెచ్ఆర్ ఓటీటీ:

19) నీరజ (మలయాళం) – ఆగస్టు 28

20) లవ్ ఫుల్లీ యువర్స్ వేదా (మలయాళం) – ఆగస్టు 29

21) నానుమ్ పిన్నోరు నానుమ్ (మలయాళం) – ఆగస్టు 30

22) వివాహ ఆహ్వానం (మలయాళం) – సెప్టెంబరు 02

అమెజాన్ ప్రైమ్:

23) ది వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2 (హాలీవుడ్ సిరీస్) – సెప్టెంబరు 01

24) పిజ్జా 3 : స్ట్రీమింగ్ అవుతుంది

బుక్ మై షో:

25)ది అల్లేస్ (అరబిక్) – సెప్టెంబరు 01

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Happy Ending
  • #Kushi
  • #Pizza 3
  • #Scam 2023

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

3 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

7 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version