తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

మొన్నటికి మొన్న ‘ప్రభాస్ 21’ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనె హీరోయిన్ గా నటిస్తున్నట్టు నిర్మాతలు అయిన ‘వైజయంతి మూవీస్’ వారు అధికారికంగా ప్రకటించారు. దాంతో బాలీవుడ్ హీరోయిన్లు ఏ ఏ తెలుగు సినిమాల ద్వారా ఎంట్రీ ఇచ్చారు అనే డిస్కషన్ నడుస్తుంది. ‘ప్రభాస్ 21’ లో నటిస్తున్న దీపికా కంటే ముందే ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్లో అడుగుపెట్టారు. సినిమా పై అంచనాలు పెంచడం కోసం మన దర్శక నిర్మాతలు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను రంగంలోకి దింపారు. అలా టాలీవుడ్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) సుస్మితా సేన్ : రక్షకుడు

2)శిల్పా శెట్టి : ఆజాద్

3)అమీషా పటేల్ : బద్రి

 

4)ప్రీతీ జింటా : ప్రేమంటే ఇదేరా

5)బిపాసా బసు : టక్కరి దొంగ

6)అమృతా రావు : అతిథి

7)కంగనా రనౌత్ : ఏక్ నిరంజన్

8)ప్రియాంకా చోప్రా : తుఫాన్

9)వాణి కపూర్ : ఆహా కళ్యాణం

10)కియారా అద్వానీ : భరత్ అనే నేను

11)శ్రద్దా కపూర్ : సాహో

 

12)అలియా భట్ : ‘ఆర్.ఆర్.ఆర్’

13)అనన్య పాండే : ఫైటర్(వర్కింగ్ టైటిల్)

14)దీపికా పడుకొనె : ప్రభాస్ 21

15) నమ్రతా శిరోద్కర్ : వంశీ

16)కత్రినా కైఫ్ : మల్లీశ్వరి

17) తను శ్రీ దత్తా : వీర భద్ర

18) నేహా దూఫియా : పరమ వీర చక్ర

19) రాధికా ఆప్తే : రక్త చరిత్ర1

20)ఐశ్వర్య రాయ్ : రావోయి చందమామ(స్పెషల్ సాంగ్)

21)మనిషా కోయిరాలా : క్రిమినల్

 

22)అయేషా టాకియా : సూపర్

23)టబు : కూలీ నెంబర్1

24)సోనాలి బింద్రే : మురారి

25)రవీనా టాండన్ : బంగారు బుల్లోడు

26)గ్రేసీ సింగ్ : సంతోషం

27)ట్విన్కిల్ ఖన్నా : శీను

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus