Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Jr NTR: హృతిక్‌ – తారక్‌ సినిమాలో కథానాయికకు మూడు పేర్లు.. ఫైనల్‌ ఎవరో?

Jr NTR: హృతిక్‌ – తారక్‌ సినిమాలో కథానాయికకు మూడు పేర్లు.. ఫైనల్‌ ఎవరో?

  • May 2, 2023 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: హృతిక్‌ – తారక్‌ సినిమాలో కథానాయికకు మూడు పేర్లు.. ఫైనల్‌ ఎవరో?

కొన్ని వార్తలు ఇంకా ఫైనల్‌ కాకుండానే వాటికి అనుబంధ వార్తలు పుట్టుకొస్తుంటాయి. వాటిని పట్టించుకోవద్దు అనుకున్నా.. అవి ఆసక్తికరంగా ఉండటంతో వాటి గురించి చెప్పాల్సి వస్తుంది. అలాంటి వాటిలో ఒక వార్తనే ఈ వార్త. ఎన్టీఆర్‌ త్వరలో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తారు అంటూ ఆ మధ్య వార్త వచ్చింది. దీనిపై బాలీవుడ్‌ మీడియా పెద్దలు చాలామంది ట్వీట్లు పెట్టి కన్‌ఫామ్‌ చేసేశారు. అయితే అఫీషియల్‌ సమాచారం రాలేదు. అయితే ఇప్పుడు ఆ వార్తకు అనుబంధంగా ఆ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనే వార్త బయటకు వచ్చింది.

హృతిక్‌ రోషన్‌ – (Jr NTR) ఎన్టీఆర్‌తో బాలీవుడ్‌లో ఓ మల్టీస్టారర్‌ తెరకెక్కిస్తారనే విషయం తెలిసిందే. అది ‘వార్‌ 2’ అవుతుందని కూడా చెబుతున్నారు. యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో అదరగొట్టిన అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఆ సినిమాలో కథానాయికను ఎంపిక చేసే కసరత్తు ప్రస్తుతం జరుగుతోందట. దీని కోసం చర్చలో ముగ్గురు హీరోయిన్ల పేర్లను సిద్ధం చేశారట.

హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాప్ కలసి నటించిన చిత్రం ‘వార్‌’. దీనికి సీక్వెల్‌గా ‘వార్‌ 2’ చేయనున్నారు. ఈ సినిమా కోసం దీపికా పదుకొణె, ఆలియా భట్‌, శర్వరీ వాఘ్‌ పేర్లను పరిశీలిస్తున్నారట. మొదటి ఇద్దరు సీనియర్లు కాగా, ఆఖరి ఆమె యువ నాయిక అని చెప్పాలి. ఈ ముగ్గురి కాల్షీట్లు బట్టి నాయికను ఫైనల్‌ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. అయితే ఈ సినిమాలో ఇద్దరు నాయికలకు అవకాశం ఉంది అని కూడా అంటున్నారు.

ఇక ఈ సినిమా కోసం హృతిక్‌ డిసెంబరులో కాల్‌షీట్లు ఇచ్చినట్లు సమాచారం. అంటే అప్పటి నుండే సినిమా మొదలవుతుంది. ఈ లోపు కొరటాల శివ సినిమాను ఎన్టీఆర్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు త్వరలోనే సినిమాను అఫీషియల్‌గా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ అనౌన్స్‌ చేస్తుందని టాక్‌.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hrithik Roshan
  • #Hrithik Roshan
  • #Jr Ntr
  • #NTR
  • #War

Also Read

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

related news

NTR: ఆ విషయంలో నీల్ ధీమా వెనుక అసలు రీజన్ ఇదే!

NTR: ఆ విషయంలో నీల్ ధీమా వెనుక అసలు రీజన్ ఇదే!

NTR: ఎన్టీఆర్ తన లైనప్ తో డైరెక్టర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాడా…..?

NTR: ఎన్టీఆర్ తన లైనప్ తో డైరెక్టర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాడా…..?

NTR: ఎన్టీఆర్ – అనిల్ కపూర్ కాంబో మరోసారి?

NTR: ఎన్టీఆర్ – అనిల్ కపూర్ కాంబో మరోసారి?

Devara 2: అటు తిరిగి, ఇటు తిరిగి.. ఆఖరికి తారక్‌ దగ్గరకే చేరుకున్న డైరక్టర్‌!

Devara 2: అటు తిరిగి, ఇటు తిరిగి.. ఆఖరికి తారక్‌ దగ్గరకే చేరుకున్న డైరక్టర్‌!

Jr NTR New Look: ఎన్టీఆర్ ని ఇలా చూడడం.. ఫ్యాన్స్ కి కష్టమే..!

Jr NTR New Look: ఎన్టీఆర్ ని ఇలా చూడడం.. ఫ్యాన్స్ కి కష్టమే..!

trending news

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

54 mins ago
‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

22 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

23 hours ago
Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

23 hours ago
Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

24 hours ago

latest news

Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్‌… ఆ మాటకు రెండు అర్థాలు.. కానీ ఎందుకు వాడటం?

Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్‌… ఆ మాటకు రెండు అర్థాలు.. కానీ ఎందుకు వాడటం?

25 mins ago
Amala: చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

Amala: చైతన్య ఎలాంటి వాడంటే….? అమల షాకింగ్ కామెంట్స్

41 mins ago
PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

1 hour ago
NETFLIX: వారణాసి బిగ్ డీల్.. నెట్‌ఫ్లిక్స్ కూడా చిన్నబోయిందా..

NETFLIX: వారణాసి బిగ్ డీల్.. నెట్‌ఫ్లిక్స్ కూడా చిన్నబోయిందా..

1 hour ago
AKHANDA 2: ‘అఖండ 2’ హనుమాన్ బజ్.. రాజమౌళికి కౌంటరా?

AKHANDA 2: ‘అఖండ 2’ హనుమాన్ బజ్.. రాజమౌళికి కౌంటరా?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version