పవన్ సినిమాకి ఈ ముగ్గురు హీరోలకి లింక్ ఏమిటి ?
- September 22, 2016 / 01:17 PM ISTByFilmy Focus
పవన్ కళ్యాణ్-డాలీ కలయికలో తెరకెక్కుబోతున్న చిత్రం ‘కాటమరాయుడు’. శ్రుతి హసన్ కధానాయిక. ఈ చిత్రంలో ఓ ముగ్గురు యువ హీరోలకు అవకాశం వుండబోతుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
ఇందులో విజయ్ దేవరకొండ ఓ క్యారెక్టర్ కి ఎంపికయ్యాడని ప్రచారం జరిగింది. అయితే దీనికి సంబధించిన చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

















