మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

గతంలో ‘ఫేస్ యాప్’ మన యంగ్ హీరోలను .. క్రికెటర్ లను, ముసలి వాళ్ళుగా మార్చి చూపించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దాంతో చాలా మంది నెటిజన్లు.. వారు కూడా ఈ యాప్ ను ఉపయోగించి వాళ్ళకు ఓల్డ్ ఏజ్ వచ్చాక.. ఆ లుక్ ఎలా ఉంటుందో చెక్ చేసి చూసుకున్నారు. అయితే ఇటీవల ఈ యాప్ మనకు ‘జంబలకిడిపంబ’ సీక్వెల్ ను కూడా చూపించింది. మన టాలీవుడ్ స్టార్ నటీమణులను అబ్బాయిలను చేసి చూపించింది ఈ యాప్. అంటే నిజంగా కాదు … మన స్టార్ నటీమణులు అబ్బాయిలైతే ఎలా ఉంటారు? అనే విషయాన్ని తెలియజేసింది. వాళ్ళు అబ్బాయిలు అయితే ఎలా ఉంటారో అలా మార్చి ఫోటోలను చూపించింది.అవి కూడా తెగ వైరల్ అయ్యాయి.

ఇప్పుడు అదే యాప్ మన టాలీవుడ్ హీరోలను కూడా అమ్మాయిలను చేసేసింది.అవును.. మన టాలీవుడ్ హీరోలు అమ్మాయిలు అయితే ఎలా ఉంటుందో.. అలా వారి మొహాలను మార్చి చూపించింది.అంటే 1992లో వచ్చిన ఇ.వి.వి గారి ‘జంబలకిడిపంబ’ స్టయిల్లో అన్న మాట.! ‘ఆ చిత్రంలో ‘మగవారు ఆడవారిగా మారడం..ఆడవారు మగ వారిగా మారడం’ అనే కాన్సెప్ట్ ను చాలా కామెడీగా చూపించారు ఇ.వి.వి.సత్యనారాయణ. ఆ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. మొన్నటికి మొన్న హీరోయిన్లను మాత్రమే అబ్బాయిలుగా.. చూసారు. ఇప్పుడు ఇదే యాప్ మన టాలీవుడ్ హీరోలను కూడా అమ్మాయిలను గా చూపించి ‘జంబలకిడిపంబ’ టైటిల్ కు జస్టిఫికేషన్ చేసింది. మరి అమ్మాయిలుగా మారిన మన టాలీవుడ్ హీరోలెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) నాగార్జున

2) నందమూరి బాలకృష్ణ

3)వెంకటేష్

4)పవన్ కళ్యాణ్

5)మహేష్ బాబు

6)ఎన్టీఆర్

7)అల్లు అర్జున్

8)ప్రభాస్

9)రాంచరణ్

10) విజయ్ దేవరకొండ

11)నాగ చైతన్య

12)వరుణ్ తేజ్

13) సాయి తేజ్

14) నితిన్

15) రవి తేజ

16) అడివి శేష్

17) నాని

18)రానా

19) గోపిచంద్

20) విష్ణు మంచు

21) మంచు మనోజ్

22) సందీప్ కిషన్

23) శర్వానంద్

24)నాగ శౌర్య

25) బెల్లంకొండ సాయి శ్రీనివాస్

26) రామ్

27) నారా రోహిత్

28) సత్య దేవ్

29) చిరంజీవి

30) అఖిల్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus