Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 31 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 31 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

  • December 14, 2023 / 04:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 31 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

ప్రతివారం లానే ఈ వారం కూడా ఓటీటీలో పలు క్రేజీ సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. థియేటర్లలో అన్నీ సినిమాలే రిలీజ్ అవుతున్న కారణంగా అందరి చూపు ఓటీటీపైనే ఉందని చెప్పొచ్చు. మరి ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

అమెజాన్ ప్రైమ్ :

1) వ్యూహం – తెలుగు సిరీస్ (స్ట్రీమింగ్)

2) డెత్స్ గేమ్ – కొరియన్ సిరీస్

3) రీచర్ సీజన్ 2 – హాలీవుడ్ సిరీస్

4) డెహటి లడ్కే – హిందీ సిరీస్

5) ఫస్ట్ యాక్ట్ – హిందీ సిరీస్

6) ఇమ్మెచ్యూర్ సీజన్ 3 – హిందీ సిరీస్

నెట్ ఫ్లిక్స్ :

7) అర్చర్: సీజన్ 14 – హాలీవుడ్ సిరీస్

8) వన్ పీస్ ఫిల్మ్ రెడ్ – జపనీస్ సినిమా

9) క్యారోల్ & ఎండ్ ఆఫ్ ద వరల్డ్ – హాలీవుడ్ సిరీస్

10) చికెన్ రన్: డాన్ ఆఫ్ ద నగ్గెట్ – హాలీవుడ్ సినిమా

11) ఫేస్ టూ ఫేస్ విత్ ఈటీఏ: కన్వర్జేషన్స్ విత్ ఏ టెర్రరిస్ట్ – స్పానిష్ మూవీ

12) ఫమిలియా – స్పానిష్ మూవీ

13) ఐ లవ్ లిజీ – తగలాగ్ చిత్రం

14) శేషన్ మైక్-ఇల్ ఫాతిమా – మలయాళ సినిమా

15) యో! క్రిస్మస్ – హాలీవుడ్ సిరీస్

16) ద రోప్ కర్స్ 3 – మాండరిన్ మూవీ (డిసెంబరు 17)

17) యాస్ ద క్రో ఫ్లెస్: సీజన్ 2 – టర్కిష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)

18) ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 2 – హాలీవుడ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)

19) యూ యూ హకూషో – జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

20) ఫలిమి – మలయాళ మూవీ

21) ద ఫ్రీలాన్సర్ సీజన్ 2 – హిందీ సిరీస్

22) టిరా – ఇండోనేసియన్ సిరీస్ (డిసెంబరు 16)

జియో సినిమా

23) ఔట్ అఫ్ టైమ్ – హిందీ మూవీ

24) ద బ్లాకెనింగ్ – హాలీవుడ్ చిత్రం (డిసెంబరు 16)

25) ద సోవనీర్ – హాలీవుడ్ సినిమా (డిసెంబరు 17)

లయన్స్ గేట్ ప్లే :

26) డిటెక్టివ్ నైట్ : ఇండిపెండెన్స్ – హాలీవుడ్ మూవీ

ఆపిల్ ప్లస్ టీవీ

27) ద ఫ్యామిలీ ప్లాన్ – హాలీవుడ్ సినిమా

బుక్ మై షో

28) లైలాస్ బ్రదర్స్ – పర్షియన్ మూవీ

29) వింటర్ టైడ్ – హాలీవుడ్ సినిమా

జీ5

30) మిస్టర్ అండ్ మిసెస్ – హిందీ సిరీస్

31) కూసే మునిస్వామి వీరప్పన్ – తమిళ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #The Family Plan
  • #Vyuham

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

This Weekend Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఏవేవి వస్తున్నాయంటే?

This Weekend Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఏవేవి వస్తున్నాయంటే?

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

2 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

2 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

3 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

4 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

5 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

1 hour ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

5 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

6 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

6 hours ago
Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version