Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » పైసా వసూల్ లో ఆకర్షించే అంశాలు

పైసా వసూల్ లో ఆకర్షించే అంశాలు

  • September 1, 2017 / 07:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పైసా వసూల్ లో ఆకర్షించే అంశాలు

గౌతమి పుత్ర శాతకర్ణి విజయం అందించిన ఉత్సాహంతో బాలకృష్ణ చేసిన సినిమా పైసావసూల్. ఇది తన మొదటి సినిమా అన్నంతగా కష్టపడ్డారు. ప్రకటించిన డేట్ కంటే 20 రోజుల ముందుగానే సినిమాని రిలీజ్ చేశారు. ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయిన పైసావసూల్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకర్షించే అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి…

క్రేజీ కాంబినేషన్ Paisa Vasoolబాలకృష్ణ కి వంద సినిమాల్లో నటించిన అనుభవం ఉంది. యువ హీరోలను స్టార్ హీరోలను చేసిన ఘనత పూరి జగన్నాథ్ సొంతం. వీరిద్దరూ సూపర్ స్పీడ్. ఈ కాంబినేషన్లో సినిమా అంటేనే క్రేజ్ ఏర్పడింది.

డిఫెరెంట్ లుక్ Paisa Vasoolమాస్ అభిమానులకు నచ్చేలా కనిపించడం బాలకృష్ణ స్టైల్. ఆ స్టైల్ మార్చారు పూరి జగన్నాథ్. ఈ డిఫెరెంట్ లుక్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

గ్యాంగ్ స్టర్Paisa Vasoolఫ్యాక్షన్ లీడర్ గా అలరించిన బాలయ్య.. పైసా వసూల్ ల్లో తొలిసారి గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. మాస్ హీరోకి బౌండరీలు లేకుంటే ఎలా ఉంటుందో ఇందులో చూడవచ్చు.

డైలాగ్స్ Paisa Vasoolపూరి జగన్నాథ్ డైలాగ్స్ ఎలా ఉంటాయో ఆయన గత చిత్రాలు నిరూపించాయి. అతను రాసిన డైలాగ్స్ బాలకృష్ణ పలికితే .. ఆ మజానే వేరు.

బాలయ్య, శ్రీయ కెమిస్ట్రీ Paisa Vasoolచెన్నకేశవ రెడ్డి తో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో బాలయ్య, శ్రీయ మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. వారిద్దరు కలిసి నటిస్తున్న మూడో సినిమా మరింత వినోదాన్ని పంచుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #5 Reasons To Watch Paisa Vasool Movie
  • #Balakrishna
  • #Paisa Vasool
  • #Paisa Vasool Audio
  • #Paisa Vasool Dialogues

Also Read

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

39 mins ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

5 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

8 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

8 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

8 hours ago

latest news

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

6 mins ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

56 mins ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

2 hours ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version