Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » బిగ్ బాస్ » Damini Eliminated: థామిని ఎలిమినేషన్ కి 5 షాకింగ్ కారణాలు… హౌస్ లో ఏం జరిగిందంటే.?

Damini Eliminated: థామిని ఎలిమినేషన్ కి 5 షాకింగ్ కారణాలు… హౌస్ లో ఏం జరిగిందంటే.?

  • September 24, 2023 / 11:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Damini Eliminated: థామిని ఎలిమినేషన్ కి 5 షాకింగ్ కారణాలు… హౌస్ లో ఏం జరిగిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో మూడోవారం అనూహ్యంగా సింగర్ థామిని ఎలిమినేట్ అయిపోయింది. నిజానికి ప్రతి బిగ్ బాస్ సీజన్ లో మూడోవారం షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుంది. కానీ, ఈసారి అందరూ ఊహించినట్లుగానే అన్ అఫీషియల్ పోలింగ్ లో థామిని లీస్ట్ లో ఉండటం వల్ల థామిని ఎలిమినేట్ అయ్యింది. అయితే, అసలు థామిని ఎలిమినేషన్ కి మనం కొన్ని కారణాలు చూసినట్లయితే..

1. ఈవారం థామినిని ఇద్దరు నామినేట్ చేసారు. పల్లవి ప్రశాంత్ థామిని బాసన్లు తోమేటపుడు తన బిహేవియర్ నచ్చలేదని తను వండేటపుడు F* అనే మాట మాట్లాడిందని నామినేట్ చేశాడు. అలాగే, ప్రిన్స్ తనని టార్గెట్ చేసిందని అస్తమానం నాకే వర్క్ చెప్తోందని నామినేట్ చేశాడు. ఈ రెండు కూడా చాలా సిల్లీ రీజన్స్ అనిపించాయి.

2. థామిని ఎక్కువ సేపు కిచెన్ లోనే ఉండిపోయింది. లాస్ట్ వీక్ ఇదే విషయంలో తను బాగా బాధపడింది. ఇక్కడ నేను అందరికీ వంటలక్క అయిపోయానని చెప్పింది. ఈవారం నుంచీ అస్సలు వంట చేయనని చెప్పింది. అంతేకాదు, ప్రిన్స్ తో ఆర్గ్యూమెంట్ పెట్టుకుంది. తను చేసింది అంతా డ్రామా అని చెప్పేసరికి థామినీ నామినేషన్స్ లో క్లారిటీ లేకుండా పోయింది. దీనివల్ల తనకి ఓట్లు వేసేవారి సంఖ్య తగ్గిపోయింది.

3. ఫస్ట్ వీక్ థామిని నామినేషన్స్ లోకి వచ్చిన అక్కడ తనకంటే వీక్ అయిన కిరణ్ రాథోడ్ ఉంది కాబట్టి సేవ్ అయ్యింది. ఆ వారమే తనకి ఓటింగ్ పర్సెంటేజ్ పెద్దగా లేకుండా పోయింది. ఆడియన్స్ ని కూడా సపరేట్ గా తనకంటూ సృష్టించుకోలేకపోయింది.

4. ఆటలో థామిని తన ప్రత్యేకతని చూపించలేదు. కంటెంట్ ఇవ్వడం కోసం పరితపించలేదు. తన తోటి హౌస్ మేట్స్ ఏదో ఒక విషయంలో కంటెంట్ ఇస్తునే ఉన్నారు. శోభాశెట్టి – రతిక – ప్రియాంక వీళ్లు ఆటలో దూసుకువెళ్లారు. కానీ, థామినీ అక్కడే ఉండిపోయింది. తన జోన్ లో గిరి గీసుకుని ఉండటం వల్లే ఎలిమినేట్ అయ్యింది.

5. సోషల్ మీడియాలో థామినికి పెద్దగా ఫాలోయింగ్ లేదు. కేవలం తన పాటలతోనే కొంతమంది ప్రత్యేకమైన అభిమానులని సంపాదించుకుంది. ఫాలోవర్స్ మాత్రం కొద్ది పర్సెంటేజ్ లోనే ఓటు వేశారు. అంతేకాదు, ఈవారం తనతోపాటుగా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన రతిక, ప్రియాంక, నామినేషన్స్ లో ఉన్నారు. అలాగే అమర్ దీప్, గౌతమ్, ప్రిన్స్ యావార్ లకి కూడా ఓటింగ్ పర్సెంటేజ్ బాగా పెరగడం వల్ల థామినీకి ఓటింగ్ తగ్గిపోయింది. అన్ అఫీషియల్ సైట్స్ లో కూాడ థామినికి ఓటింగ్ తగ్గిపోయింది. అందుకే, ఎలిమినేట్ అయ్యింది.

ఒక సింగర్ గా హౌస్ లోకి మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి 3వ వారమే ఎలిమినేట్ అయిపోయింది థామిని. తనకి ఈ బిగ్ బాస్ ఫ్లాట్ ఫార్మ్ అనేది నెగిటివిటీని అందించలేదు. అలా అని పాజిటివ్ గాను ఆడియన్స్ స్పందించలేదు. ఎలా వచ్చిందో అలాగే ఎలిమినేట్ అయిపోయింది థామిని. మరి తన ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తుందనేది చూడాలి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu
  • #Damini

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

14 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 days ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 days ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

2 days ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

2 days ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

2 days ago
Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

2 days ago
Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version