ఇప్పట్లో ఓ సినిమా హిట్టైంది అంటే.. అది 100 రోజులు ఆడే పరిస్థితి లేదు. అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే.. 100 రోజుల సినిమా అవ్వదు.. 100 కోట్ల సినిమా అవుతుంది. అయితే అప్పట్లో పరిస్థితి ఇలా ఉండేది కాదు. అప్పట్లో సినిమా బాగుంది అంటే 100 రోజులు ఆడేది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా అప్పట్లో ఉండేది కాదు. 100 రోజులు, 175 రోజులు, 360 రోజులు, 1000 రోజులు.. కొన్ని సంవత్సరాలు ఆడిన సినిమాలు కూడా ఉండేవి.
మరి అప్పట్లో సంచలనం సృష్టించిన కొన్ని సినిమాలకు సంబంధించి 100 రోజులు, 175 రోజులు, 365 రోజులు వంటి పేపర్ కటింగ్ పోస్టర్లను చూద్దాం రండి:
1) ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ చిత్రం 100 రోజుల పేపర్ కట్టింగ్
2) ఏ.ఎన్.ఆర్ ‘దేవదాస్’ చిత్రం 100 రోజుల పేపర్ కట్టింగ్
3) మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ’ 100 రోజుల పేపర్ కట్టింగ్
4) బాలకృష్ణ ‘బొబ్బిలి సింహం’ 100 రోజుల పేపర్ కట్టింగ్
5) ‘అల్లుడా మజాకా’ 100 రోజుల పేపర్ కట్టింగ్
6) ‘భైరవద్వీపం’ 125 రోజుల పేపర్ కట్టింగ్
7) ‘శివ’ 100 రోజుల పేపర్ కట్టింగ్
8) ‘చంటి’ 100 రోజుల పేపర్ కట్టింగ్
9) ‘అంకుశం’ 53 రోజుల పేపర్ కట్టింగ్
10) ‘అల్లూరి సీతారామరాజు’ 175 రోజుల పేపర్ కట్టింగ్
11) ‘ముగ్గురు మొనగాళ్లు’ 100 రోజుల పేపర్ కట్టింగ్
12) ‘నిన్నేపెళ్లాడతా’ 100 రోజుల పేపర్ కట్టింగ్
13) ‘బొబ్బిలి రాజా’ 120 రోజులు మరియు 175 రోజుల పేపర్ కట్టింగ్
‘బొబ్బిలి రాజా’ 120 రోజులు
14) ‘వారసుడు’ 100 రోజుల పేపర్ కట్టింగ్
15) ‘గ్యాంగ్ లీడర్’ 100 రోజుల పేపర్ కట్టింగ్
16) ‘ఆదిత్య 369’ 100 రోజుల పేపర్ కట్టింగ్
17) ‘విజేత’ 50 రోజుల పేపర్ కట్టింగ్
18) ‘మంగమ్మ గారి మనవడు’ 100 రోజుల పేపర్ కట్టింగ్
19) ‘గీతాంజలి’ 110 రోజుల పేపర్ కట్టింగ్
20) రాజశేఖర్ ‘అన్న’ 100 రోజుల పేపర్ కట్టింగ్
21) ‘హలో బ్రదర్’ 100 రోజుల పేపర్ కట్టింగ్
22) ‘యమలీల’ 100 రోజుల పేపర్ కట్టింగ్
23) ‘పెదరాయుడు’ 150 రోజుల పేపర్ కట్టింగ్
24) ‘అన్నమయ్య’ 100 రోజుల పేపర్ కట్టింగ్
25) ‘సిసింద్రీ’ 50 మరియు 100 రోజుల పేపర్ కట్టింగ్
26) ‘ముద్దుల మావయ్య’ 100 రోజుల పేపర్ కట్టింగ్
27) ‘అల్లరి ప్రియుడు’ 25 వారాలు(175 రోజుల) పేపర్ కట్టింగ్
28) ‘మాస్టర్’ 100 రోజుల పేపర్ కట్టింగ్
29) ‘చూడాలని ఉంది’ 100 రోజుల పేపర్ కట్టింగ్
30) ‘సీతయ్య’ 100 రోజుల పేపర్ కట్టింగ్
31) ‘తొలిప్రేమ’ 175 రోజుల పేపర్ కట్టింగ్
32) ‘రాజకుమారుడు’ 100 రోజుల పేపర్ కట్టింగ్
33) ‘సమరసింహారెడ్డి’ 175 రోజుల పేపర్ కట్టింగ్
34) ‘నువ్వు నాకు నచ్చావ్’ 150 రోజుల పేపర్ కట్టింగ్
35) ‘నరసింహనాయుడు’ 200 రోజుల పేపర్ కట్టింగ్
36) ‘కలిసుందాం..రా’ 122 రోజుల పేపర్ కట్టింగ్
37) ‘బద్రి’ 100 రోజుల పేపర్ కట్టింగ్
38) ‘నువ్వేకావాలి’ 200 రోజుల పేపర్ కట్టింగ్
39) ‘తమ్ముడు’ 100 రోజుల పేపర్ కట్టింగ్
40) ‘నువ్వు వస్తావని’ 125 రోజుల పేపర్ కట్టింగ్
41) ‘మురారి’ 100 రోజుల పేపర్ కట్టింగ్
42) ‘ఖుషి’ 100 రోజుల పేపర్ కట్టింగ్
43) ‘నువ్వు నేను’ 100 రోజుల పేపర్ కట్టింగ్
44) ‘ఇంద్ర’ 100 రోజుల పేపర్ కట్టింగ్
45) ‘సింహాద్రి’ 175 రోజుల పేపర్ కట్టింగ్
46) ‘ఒక్కడు’ 100 రోజుల పేపర్ కట్టింగ్
47) ‘సంతోషం’ 50 మరియు 100 రోజుల పేపర్ కట్టింగ్
48) ‘వర్షం’ 175 రోజుల పేపర్ కట్టింగ్
49) ‘పోకిరి’ 365 రోజుల పేపర్ కట్టింగ్
50) ‘అతడు’ 100 రోజుల పేపర్ కట్టింగ్