Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మహేష్ బాబు డిజాస్టర్ సినిమా కూడా రికార్డు కొట్టిందిగా..!

మహేష్ బాబు డిజాస్టర్ సినిమా కూడా రికార్డు కొట్టిందిగా..!

  • September 4, 2020 / 03:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ బాబు డిజాస్టర్ సినిమా కూడా రికార్డు కొట్టిందిగా..!

మహేష్ బాబు కెరీర్ లో ఫ్యాన్స్ ను బాగా నిరాశపరిచిన సినిమాల లిస్టు లో ‘ఆగడు’ చిత్రం కూడా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ‘1 నేనొక్కడినే’ మూవీ డిజాస్టర్ అయిన బాధలో మహేష్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు…’ ‘ఆగడు’ చిత్రం హిట్ అయ్యి వారి బాధను తీరుస్తుందిలే’.. అని వారు ఆశ పడితే… ఆ చిత్రం మహేష్ ఫ్యాన్స్ కు.. ‘పుండు మీద కారం జల్లినట్టు’ చేసింది. ‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి మళ్ళీ మహేష్ కు పూర్వ వైభవం తీసుకొచ్చిన డైరెక్టర్ శ్రీను వైట్ల…. వారి ఆశల పై నీళ్లు జల్లాడనే చెప్పాలి.

‘దూకుడు’ డైరెక్టరే కదా అనే గుడ్డి నమ్మకంతో మహేష్ బాబు..శ్రీను వైట్ల చెప్పిన ఓ లైన్ వినేసి.. ‘ఆగడు’ ప్రాజెక్టుకి ఓకే చెప్పేసాడు. కానీ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓ రికార్డు కొట్టడం ఆశ్చర్యం కలిగించే విషయం. ‘ఆగడు’ హిందీ డబ్బింగ్ వెర్షన్ ను యూట్యూబ్లో పలు పేర్లతో … కొన్ని ఛానల్స్ లో విడుదల చేశారు. ఇప్పుడు అన్ని ఛానల్స్ కలిపి ‘ఆగడు’ చిత్రం 500 మిలియన్ల వ్యూస్ ను నమోదు చేసిందట.

9Aagadu Movie

తెలుగులో ప్లాప్ అయిన చిత్రాలను హిందీ ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు.ప్రతీ తెలుగు సినిమా హిందీ వెర్షన్ కు 100 మిలియన్ల పైనే వ్యూస్ నమోదవుతుండడం చూస్తూనే వస్తున్నాం. ఈ మధ్య కాలంలో ‘ ఛల్ మోహన్ రంగ’ ‘శ్రీనివాస కళ్యాణం’ ‘సవ్యసాచి’ వంటి డిజాస్టర్ సినిమాలు కూడా 100 మిలియన్ల వ్యూస్ ను నమోదుచేసిన సంగతి తెలిసిందే..!

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #Agadu
  • #Director Srinu Vaitla
  • #mahesh
  • #Mahesh Babu

Also Read

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

related news

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

trending news

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

1 hour ago
14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 hours ago
Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

6 hours ago
Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vrushakarma Glimpse Review: వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

8 hours ago
Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

11 hours ago

latest news

KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

7 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

8 hours ago
Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

19 hours ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version