Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kantara: తెలుగులోనే 50 కోట్లు కొల్లగొట్టిన ‘కాంతార’..

Kantara: తెలుగులోనే 50 కోట్లు కొల్లగొట్టిన ‘కాంతార’..

  • November 2, 2022 / 04:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara: తెలుగులోనే 50 కోట్లు కొల్లగొట్టిన ‘కాంతార’..

కంటెంట్ కొత్తగా ఉంటే.. సౌత్ ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా సినిమాలని ఆదరిస్తారు అనే మాటని మరోసారి నిజమని నిరూపించింది రీసెంట్ సెన్సేషన్ ‘కాంతార’.. రిషబ్ శెట్టి నటించడంతో పాటు దర్శకత్వం వహించిన ‘కాంతార’ ఇప్పటివరకు క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. ప్రపంచమంతా పూనకం వచ్చినట్టు ‘కాంతార’ జపం చేసేలా చేశాడు రిషబ్.. బాక్సాఫీస్ దగ్గర జాతర తీసుకొచ్చాడు.. మొదట కన్నడలో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన తర్వాత ‘కాంతార’ ను మిగతా భాషల్లో విడుదల చేశారు..

అప్పటికే కొంతమంది సెలబ్రిటీలు ‘కాంతార’ మూవీ మాస్టర్ పీస్ అని ప్రశంసిస్తూ పోస్టులు చేశారు. కట్ చేస్తే.. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం లాంగ్వేజెస్‌లో దుమ్ము దులిపేసింది.. ప్రస్తుతం మూడో వారంలోనూ రిపీట్ ఆడియన్స్ థియేటర్లకి వస్తున్నారు..ఇప్పుడు ‘కాంతార’ మరో ఘనత సాధించింది.. ప్రపంచవ్యాప్తంగా ‘కాంతార’ తెలుగు వెర్షన్ అక్షరాలా 50 కోట్ల రూపాయల వసూళ్లతో.. రేర్ ఫీట్ సాధించిందని అధికారికంగా ప్రకటించారు..హిందీలో ‘కార్తికేయ 2’ షాకింగ్ కలెక్షన్స్ రాబట్టి ఆశ్చర్యపరిస్తే..

అతి తక్కువ టైంలోనే ఆ రికార్డుని బీట్ చేసేసింది ‘కాంతార’.. నవంబర్ 1 నాటికి ‘కాంతార’ హిందీ వెర్షన్ 47.55 కోట్లు వసూలు చేసింది.. ఈ మూడో వారంలోనే అక్కడ కూడా 50 కోట్ల మార్క్‌ని టచ్ చెయ్యడానికి రెడీ అయిపోతుంది..కన్నడ ప్రజల సంసృతి, సాంప్రదాయాలను, కళలను, కళాకారుల జీవన విధానాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన రిషబ్ శెట్టికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.

స్వయంగా సూపర్ స్టార్ రజినీ కాంత్ ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారు. తెలుగులో తనతో సినిమా చేయనున్నట్టు గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ అనౌన్స్ చేశారు.. ‘కె.జి.యఫ్’ తర్వాత కన్నడ పరిశ్రమ పేరుని మరోసారి ప్రపంచానికి వినిపించి, కన్నడ సినిమా స్థాయిని పెంచిన రిషబ్ శెట్టి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్‌గా మారిపోయాడు. దీంతో అతని తర్వాతి సినిమా ఏంటి అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది..

#Kantara *#Hindi version*…
⭐️ Crosses *lifetime biz* of #KGF [Part 1; #Hindi]
⭐️ Week 3 will be higher than Week 1 and Week 2
⭐️ Will cross ₹ 50 cr mark in Week 3
THIS FILM IS TRULY UNSTOPPABLE…
Day-wise data in next tweet… pic.twitter.com/Qbp6pE9iWw

— taran adarsh (@taran_adarsh) November 2, 2022

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Rishab Shetty
  • #Sapthami Gowda

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

4 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

9 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

10 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

7 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

8 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

11 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

12 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version