Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ సినిమా రిజల్ట్ ను మార్చడానికి ఆ ఫైట్ సరిపోద్దట..!

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ సినిమా రిజల్ట్ ను మార్చడానికి ఆ ఫైట్ సరిపోద్దట..!

  • April 16, 2025 / 05:37 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ సినిమా రిజల్ట్ ను మార్చడానికి ఆ ఫైట్ సరిపోద్దట..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా క్రిష్ (Krish Jagarlamudi) దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) మొదలైంది. పవన్ కళ్యాణ్ 27 వ ప్రాజెక్టుగా మొదలైన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. దాదాపు 5 సార్లు పోస్ట్ పోన్ అయ్యింది. మధ్యలో దర్శకుడు క్రిష్ కూడా తప్పుకోవడం, నిర్మాత ఏ.ఎం.రత్నం కొడుకు రత్నం కృష్ణ (Jyothi Krishna )  దర్శకుడిగా జాయిన్ అవ్వడం జరిగింది. మొత్తానికి మే 9 న ఈ సినిమా రాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Hari Hara Veera Mallu

6 major action sequences in Hari Hara Veera Mallu Movie

ఇదిలా ఉండగా.. ఈ సినిమా గురించి దర్శకుడు రత్నం కృష్ణ ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. అందులో భాగంగా ఓ ఫైట్ గురించి ఆయన మంచి హై ఇచ్చారు. విషయం ఏంటంటే.. ‘హరిహర వీరమల్లు’ లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుందట. దాని నిడివి దాదాపు 20 నిమిషాలు ఉంటుందట. సినిమాలో అత్యంత కీలకమైన సమయంలో వచ్చే ఫైట్ ఇదని దర్శకుడు రత్నం కృష్ణ తెలిపాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నటికి చేదు అనుభవం… మత్తులో అందరి ముందు..!
  • 2 Good Bad Ugly: రూ. 100 కోట్ల సినిమా.. రూ. 5 కోట్ల పంచాయితీ.. రియాక్ట్‌ అయిన నిర్మాతలు!
  • 3 Bandla Ganesh: ఆ డిజాస్టర్‌ సినిమా పోస్టర్‌తో పవన్‌కి బండ్ల గణేశ్‌ థ్యాంక్స్‌.. కొంపదీసి..!

Chhaava effect on Hari Hara Veera Mallu Movie

ఈ ఫైట్ వెనుక ఉన్న కథను కూడా ఆయన వివరించారు. ఈ ఫైట్లో దాదాపు 1100 మంది ఆర్టిస్టులు పాల్గొన్నారట. వారందరిపై ఈ ఫైట్ ను చిత్రీకరించినట్టు స్పష్టమవుతుంది. ఈ ఫైట్ కోసం పవన్ కళ్యాణ్ షావోలిన్ కుంగ్ ఫు నేర్చుకున్నారట. సినిమా సెట్స్ లోనే పవన్ కళ్యాణ్ ట్రైన్ అయినట్టు రత్నం కృష్ణ తెలిపారు. 60 రోజుల పాటు ఈ ఫైట్ ను చిత్రీకరించారట.

ఈ ఫైట్ షూట్ చేసినన్ని రోజులు పవన్ కళ్యాణ్ ట్రైనింగ్ తీసుకుంటూనే ఉన్నారని కూడా రత్నం కృష్ణ తెలిపారు. ఈ ఒక్క ఫైట్ ఆడియన్స్ మూడ్ ను కూడా మార్చేస్తుంది అని రత్నం కృష్ణ బలంగా చెప్పారు. ఒకవేళ ఇతను చెప్పింది నిజమే అయితే.. సినిమా రిజల్ట్ ను మార్చడానికి కూడా ఈ ఫైట్ సరిపోతుంది అనుకోవాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #krish jagarlamudi
  • #Nidhhi Agerwal
  • #pawan kalyan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

18 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

19 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

20 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

20 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

23 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version