Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » National Awards: నేషనల్‌ అవార్డ్స్‌ – 2024.. తెలుగులో ఎవరికొచ్చాయ్‌?

National Awards: నేషనల్‌ అవార్డ్స్‌ – 2024.. తెలుగులో ఎవరికొచ్చాయ్‌?

  • July 19, 2026 / 05:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

National Awards: నేషనల్‌ అవార్డ్స్‌ – 2024.. తెలుగులో ఎవరికొచ్చాయ్‌?

ప్రతిష్ఠాత్మక జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024లో సెన్సార్‌ అయిన సినిమాలకు ఈ పురస్కారాలు ప్రకటించారు. ఇందులో తెలుగు సినిమాలకు, తెలుగు నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు దక్కాయి. అవేంటో ఓసారి చూద్దాం.

National Awards

* ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కాంబోలో రూపొందిన పాన్‌ ఇండియా సినిమా ‘కల్కి 2898 ఏడీ’కి హోల్‌సమ్‌ ఎంటర్‌టైనర్‌ అవార్డు దక్కింది. బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా ఈ సినిమాకే నితిన్‌ జిహాని పురస్కారం దక్కించుకున్నారు.

* నివేదా థామన్‌ – విశ్వదేవ్‌ రాచకొండ – అరుణ్‌దేవ్‌ కాంబోలో నంద కిశోర్‌ ఈమని రూపొందించిన ‘35 చిన్న కథ కాదు’ సినిమాకు బాలల చిత్రం పురస్కారం దక్కింది. ఇదే సినిమాకు అరుణ్‌దేవ్‌ ఉత్తమ బాల నటుడి అవార్డు కూడా అందుకున్నాడు.

* ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ‘పుష్ప: ది రూల్‌’ సినిమాకు గాను బండ్రెడ్డి సుకుమార్‌కు పురస్కారం లభించింది. బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ విభాగంలో ఇదే సినిమాకు గాను దీపాళి నూర్‌, శీతల్‌ శర్మ పురస్కారం దక్కించుకున్నారు.

* ఉత్తమ డైలాగ్‌ రైటర్‌గా దుల్కర్‌ సల్మాన్‌ – మీనాక్షి చౌందరి నటించిన ‘లక్కీ భాస్కర్‌’ సినిమాకు దర్శక రచయిత వెంకీ అట్లూరి పురస్కారం గెలుచుకున్నారు.

* ఉత్తమ చిత్రం (తెలుగు) పురస్కారం నిహారిక కొణిదెల నిర్మించిన కొత్త కుర్రాళ్ల సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా దక్కించుకుంది. ఇదే సినిమాకు బెస్ట్‌ మేకప్‌ విభాగంలో పి.రవికుమార్‌కి అవార్డు లభించింది.

ఈసారి ఐదు తెలుగు సినిమాలకు పురస్కారాలు లభించినా.. అభిమానులు, తెలుగు సినిమా పరిశీలకులు ఊహించిన, ఆశించిన సినిమాలు, పురస్కారాలు రాకపోవడం గమనార్హం. జాతీయ చలనచిత్ర అవార్డుల రేసులో తెలుగు నుండి ‘పుష్ప: ది రూల్‌’, ‘కల్కి 2798 AD’ సినిమాలకు పురస్కారలు పక్కా అని అనుకున్నారు. ఈ సినిమాలకు కొన్ని అవార్డులు దక్కినా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, దర్శకత్వం లాంటివి రాకపోవడం నిరాశ కలిగించే అంశమే. అలాగే ‘పుష్ప: ది రూల్‌’ సినిమాలో నటనకుగాను బన్నీకి మరోసారి జాతీయ అవార్డు వస్తుందని కొందరు ఊహించారు. అది సాధ్యపడలేదు.

బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #35 Chinna Katha Kaadu
  • #Committee Kurrollu
  • #Kalki 2898 AD
  • #lucky bhasker
  • #national awards

Also Read

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

related news

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

National Awards: నేషనల్‌ అవార్డ్స్‌పై పొలిటికల్‌ ఎఫెక్ట్‌… మొదలైన మాటల తూటాలు

National Awards: నేషనల్‌ అవార్డ్స్‌పై పొలిటికల్‌ ఎఫెక్ట్‌… మొదలైన మాటల తూటాలు

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

trending news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

2 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

15 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

20 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

21 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

22 hours ago

latest news

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

1 hour ago
Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

16 hours ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

16 hours ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

16 hours ago
Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version