Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

  • July 20, 2026 / 06:30 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

అక్కినేని అఖిల్ నుండి ఓ సినిమా వచ్చి ఆల్మోస్ట్ 3 ఏళ్ళు అవుతుంది. కొంత గ్యాప్ తీసుకుని అతను ‘లెనిన్’ (Lenin) చేశాడు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ వంటి డీసెంట్ హిట్ అందుకున్న మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకుడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, నాగార్జున కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం అందించాడు.

Lenin Collections

Akhil lenin story point2

ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన.. పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి పాజిటివిటీని క్రియేట్ చేశాయి. ఇక జూలై 10న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో మొదటి వీకెండ్ అంతా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అంతే కాదు వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుని సూపర్ హిట్ స్టాటస్ దక్కించుకుంది. వీక్ డేస్లో కూడా వసూళ్ళు పర్వాలేదు అనిపించాయి. 2వ వీకెండ్ కూడా బాగానే గ్రోత్ చూపిస్తోంది. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 11.22 cr
సీడెడ్ 3.10 cr
ఉత్తరాంధ్ర 3.28 cr
ఈస్ట్ 2.09 cr
వెస్ట్ 1.40 cr
గుంటూరు 2.02 cr
కృష్ణా 1.53 cr
నెల్లూరు 0.96 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 24.64 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.28 cr
ఓవర్సీస్  3.55 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 30.47 cr (షేర్)

‘లెనిన్’ (Lenin) సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రూ.19.2 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.20 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా 9 రోజులు పూర్తయ్యేసరికి రూ.30.47 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.62.4 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు బయ్యర్స్ కి రూ.10.47 కోట్ల లాభాలు అందించింది ‘లెనిన్’.

‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lenin
  • #lenin collections

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

5 hours ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

5 hours ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

6 hours ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

14 hours ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

14 hours ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

1 day ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version