Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » కళ్యాణ్ రామ్ ‘ఇజం’ సినిమాలోని ప్రత్యేకతలు

కళ్యాణ్ రామ్ ‘ఇజం’ సినిమాలోని ప్రత్యేకతలు

  • October 19, 2016 / 01:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణ్ రామ్ ‘ఇజం’ సినిమాలోని ప్రత్యేకతలు

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరో గా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం “ఇజం”. స్పీడ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ మూవీ అక్టోబర్‌ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ప్రత్యేకతలపై ఫోకస్…

మేకోవర్ISM, Kalyan Ramపూరి జగన్నాధ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ అన్నప్పుడే ఈ చిత్రంపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక ఫస్ట్ లుక్ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. తొలిసారిగా కళ్యాణ్ రామ్ ఇందులో సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నారు..

వాయిస్ ఓవర్ISM, Kalyan Ramఇజం లో అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కనిపించాల్సి ఉంది. తారక్ స్పెషల్ ఎంట్రీకి పూరి కూడా ప్లాన్ చేశారు. అయితే తామిద్దరం కలిసి ఫుల్ లెన్త్ మూవీలోనే నటించాలని ఉద్దేశంతో చివరి క్షణంలో ఎన్టీఆర్ పక్కకు తప్పుకున్నారు. అయితే ఇజం కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమా బిగినింగ్ లోనే తారక్ మాటలను వినవచ్చు.

ఫేమస్ అయిన మాస్క్ISM, Kalyan Ramఇజం ఫస్ట్ లుక్ నుంచి కళ్యాణ్ రామ్ మాస్క్ యువతను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం విడుదలకు ముందే మాస్క్ బాగా ఫేమస్ అయింది. హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ ఈవెంట్ కామిక్ కాన్ లో కొంతమంది కళ్యాణ్ రామ్ అభిమానులు ఈ మాస్క్ తో సందడి చేసారు.

రీ షూట్ISM, kalyan Ramపూరి ముందుగా అనుకున్న ప్రకారం ఇజం సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాలి. అందుకు తగినట్లుగా డైరక్టర్ షూటింగ్ కంప్లీట్ చేశారు. అయితే హీరో, ప్రొడ్యూసర్ అయిన కళ్యాణ్ రామ్ కొన్ని సీక్వెన్స్ రీ షూట్ చేయాలనీ కోరడంతో పూరి బృందం మళ్లీ స్పెయిన్ కి వెళ్లింది. కళ్యాణ్ రామ్ కోరుకున్నట్లు సీన్లు తెరకెక్కించారు.

పూరి గానంISM, Kalyan ramపూరి జగన్నాథ్ కథలను, డైలాగులను సొంతంగా రాసుకొని ఇండస్ట్రీ హిట్ లను కొట్టారు. ఈ సారి పాటల రచయితగా మారారు. టైటిల్ సాంగ్ ని రచించడమే కాకుండా సొంతంగా పాడారు. అంతేకాదు సింగర్ ధనుంజయ్ తో కలిసి మరో పాటను పూరి ఆలపించారు.

కొత్త నటిISM, Kalyan Ramపూరి జగన్, కళ్యాణ్ రామ్ ల్లో ఉండే కామన్ థింగ్ ఏమిటంటే కొత్త హీరోయిన్లను పరిచయం చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఇజం లోను నయా బ్యూటీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. 2015 లో మిస్ ఇండియాగా ఎన్నికైన అదితి ఆర్య ఇజంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె గ్లామర్ సినిమాకు ప్లస్ కానుంది.

భారీ తారాగణంISM, kalyan ramప్రముఖ నటులు ఇజంలో అదరగొట్టనున్నారు. జావేద్ బాయ్ గా జగపతిబాబు, మంత్రి గా పోసాని కృష్ణమురళి ఎంటైర్ టైన్ చేయనున్నారు. వీరితో పాటు గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ల భరణి, జయ ప్రకాష్‌ రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

హెవీ బడ్జెట్ISMఇజం చిత్రంకోసం 30 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ మొత్తం దర్శకుడు పూరి జగన్నాథ్ కి ఎక్కువయేమి కాదు. కొన్నేళ్ల క్రితమే ఇంతకంటే భారీ బడ్జెట్ తో సినిమాలు తీశారు. అయితే కళ్యాణ్ రామ్ ఇదివరకు నటించిన, నిర్మించిన ఏ సినిమాకు 20 కోట్లు ఖర్చు కాలేదు. తొలి సారి ఇజం చిత్రం కోసం 30 కోట్లు వెచ్చించారు.

ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలతో రూపుదిద్దుకున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం గ్యారంటీ అని చిత్ర బృందం ధీమాగా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Aditi Arya
  • #Director Puri Jagannadh
  • #ISM
  • #ISM First Look
  • #ISM Movie

Also Read

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

related news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Student No: 1 Collections: 24 ఏళ్ళ ‘స్టూడెంట్ నెంబర్ 1’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Student No: 1 Collections: 24 ఏళ్ళ ‘స్టూడెంట్ నెంబర్ 1’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

NTR: ఆ టైంలో రిషబ్ శెట్టి నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు

NTR: ఆ టైంలో రిషబ్ శెట్టి నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

Kantara Chapter1: ‘కాంతార చాప్టర్ 1’ కి రిషబ్ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా?

Kantara Chapter1: ‘కాంతార చాప్టర్ 1’ కి రిషబ్ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా?

trending news

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

1 day ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

1 day ago
K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

1 day ago
Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

1 day ago
పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

1 day ago

latest news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

13 hours ago
Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

13 hours ago
Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

13 hours ago
Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

13 hours ago
Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version