Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » హై వోల్టేజ్ సినిమాలతో రాబోతున్న హీరోలు!

హై వోల్టేజ్ సినిమాలతో రాబోతున్న హీరోలు!

  • January 27, 2021 / 10:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హై వోల్టేజ్ సినిమాలతో రాబోతున్న హీరోలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు ఏ రేంజ్ లో తెరకెక్కుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అంతే కాకుండా కొన్ని చిన్న సినిమాల్లో కూడా మన హీరోలు చాలా పవర్ఫుల్ గా దర్శనమివ్వబోతున్నారు, అంటే దాదాపు ఒక బీస్ట్ మోడ్ అన్నమాట. అలాంటి పాత్రలతో రాబోతున్న హీరోలపై ఒక లుక్కేస్తే..

RRR కొమురం భీమ్ టీజర్ చూడగానే ఆడియెన్స్ ఎన్టీఆర్ కు బీస్ట్ మోడ్ అని ట్యాగ్ ఇచ్చేశారు. తప్పకుండా ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఉహించని విధంగా ఉంటుందని క్లారిటీ వచ్చేసింది.

ఇక రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రపై కూడా అంచనాలు ఏ రేజ్ లో ఉన్నాయో RRR ఫస్ట్ టీజర్ తోనే అర్దమయ్యింది. ఫిట్నెస్ కోసం చరణ్ చాలా నెలలు కష్టపడ్డాడు. అందుకే ఆయన కూడా బీస్ట్ మోడ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

ఆదిపురుష్ సినిమా కోసం అటు ఎక్కువ కాకుండా అలాగని మరీ తక్కువ కాకుండా ప్రభాస్ పవర్ఫుల్ ఫిట్నెస్ తో కనిపించబోతున్నాడు. రాముడి పాత్రే అయినప్పటికీ యాక్షన్ సీక్వెన్స్ లో విశ్వరూపం చూపిస్తాడని చెప్పవచ్చు.

మరో సినిమా సలార్ లో కూడా ప్రభాస్ సరికొత్త ఫిట్నెస్ తో కనిపించనున్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కాబాట్టి నెవర్ బిఫోర్ అనేలా బీస్ట్ మోడ్ ఉంటుందని చెప్పవచ్చు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చాలా రోజుల తరువాత ఒక సరికొత్త బీస్ట్ మోడ్ లుక్ లో దర్శనమిచ్చాడు. గని సినిమాలో బాక్సర్ గా కనిపించబోతున్న వరుణ్ బాడీ కూడా గట్టిగానే పెంచాడు.

క్యూట్ లవర్ బాయ్ గా కనిపించే నాగా శౌర్య కూడా మొదటిసారి లక్ష్య సినిమా కోసం సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్న విషయం తెలిసిందే.

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో మొదటిసారి పూరి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు, లైగర్ అనే ఆ సినిమా కోసం బీస్ట్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యాడు.

రానా దగ్గుబాటి అరణ్య సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో బీస్ట్ మోడ్ కాకుండా అంతకు మించి అనేలా ట్రై చేస్తున్నట్టు అర్ధమవుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Aranya
  • #Gaani
  • #Jr Ntr
  • #Lakshaya

Also Read

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

related news

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

trending news

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

9 hours ago
Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

9 hours ago
Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

9 hours ago
 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

12 hours ago
దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

13 hours ago

latest news

Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

1 day ago
Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version