Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Akhanda Movie: అఖండ సీక్వెల్ కోసం అప్పటివరకు ఆగాల్సిందేనా?

Akhanda Movie: అఖండ సీక్వెల్ కోసం అప్పటివరకు ఆగాల్సిందేనా?

  • February 7, 2022 / 03:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda Movie: అఖండ సీక్వెల్ కోసం అప్పటివరకు ఆగాల్సిందేనా?

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అటు బాలయ్య ఇటు బోయపాటి శ్రీను కెరీర్ కు అఖండ సక్సెస్ ప్లస్ అయింది. బోయపాటి శ్రీను తర్వాత సినిమా రామ్ హీరోగా తెరకెక్కనుందని వార్తలు వస్తుండగా ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను ఏకంగా 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారని బోగట్టా.

Click Here To Watch

అయితే అఖండ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అటు బాలయ్య, ఇటు బోయపాటి శ్రీను అఖండ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చారు. అయితే ఈ సీక్వెల్ పట్టాలెక్కాలంటే మాత్రం మరో మూడేళ్లు ఆగాల్సిందేనని సమాచారం. రామ్ తో బోయపాటి శ్రీను భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించనుండగా త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. మరోవైపు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది.

బన్నీ పుష్ప2 తర్వాతే ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టనున్నారు. అయితే అఖండ2 స్క్రిప్ట్ పనులు మాత్రం వేగంగానే జరిగేలా బోయపాటి శ్రీను జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా. మరోవైపు బాలయ్య వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా బోయపాటి శ్రీను అడిగితే డేట్స్ ఇవ్వడానికి మాత్రం వెనుకాడరు. బోయపాటి శ్రీను సినిమాల హిందీ హక్కులు మంచి రేటుకు అమ్ముడవుతున్నాయనే సంగతి తెలిసిందే. రామ్ బోయపాటి శ్రీను సినిమాలో నటించడం ద్వారా మార్కెట్ ను మరింత పెంచుకోవాలని భావిస్తున్నారు.

ఈ సినిమా కోసం రామ్ 9 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రామ్ రెడ్ సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నారు. ప్రస్తుతం ది వారియర్ సినిమాతో ఈ హీరో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను ఇప్పటికే ఓకే చెప్పిన ప్రాజెక్టులు అఖండ2 ఆలస్యానికి కారణమవుతున్నాయి.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Boyapati Srinu
  • #jagapathi babu
  • #Nandamuri Balakrishna
  • #Pragya Jaiswal

Also Read

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

related news

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

టాలీవుడ్ స్టార్స్ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచ‌ర‌స్ టాక్ షో ‘సోల్ ట్రిప్’.. హోస్ట్‌గా మారిన  హీరో విజ‌య్ దాట్ల

టాలీవుడ్ స్టార్స్ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచ‌ర‌స్ టాక్ షో ‘సోల్ ట్రిప్’.. హోస్ట్‌గా మారిన హీరో విజ‌య్ దాట్ల

trending news

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

28 mins ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

2 hours ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

3 hours ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

6 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

18 hours ago

latest news

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

2 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

3 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

4 hours ago
Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

4 hours ago
Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version