Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Prabhas: హాలీవుడ్ నుంచి ప్రభాస్ కి ఆఫర్!

Prabhas: హాలీవుడ్ నుంచి ప్రభాస్ కి ఆఫర్!

  • August 27, 2021 / 06:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: హాలీవుడ్ నుంచి ప్రభాస్ కి ఆఫర్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా ‘ఆదిపురుష్’ సినిమా డాన్స్ రిహార్సల్స్ కోసం బయలుదేరిన ప్రభాస్ మేకప్ లేకుండా దర్శనమిచ్చారు. ఈ ఫొటోల్లో ప్రభాస్ వయసు పైబడిన వాడిలా కనిపించడంతో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ అయితే ప్రభాస్ ని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రభాస్ కి హాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

లుక్స్ సంగతి పక్కన పెడితే ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెరపై ఆయన కనిపిస్తే చాలు.. నిర్మాతలకు కాసుల వర్షమే. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రభాస్ డిమాండ్ బాగా పెరిగింది. అందుకే ఇప్పుడొక హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ప్రభాస్ డేట్స్ కోసం ప్రయత్నిస్తోంది. సదరు నిర్మాణ సంస్థకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ తో పాటు టీవీ ఛానెల్ కూడా ఉంది. ఇండియాలో కూడా ఈ నిర్మాణ సంస్థకు మంచి పేరుంది.

ఇప్పుడు ఈ సంస్థ ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ప్రభాస్ కు స్క్రీన్ ప్లే డ్రాఫ్ట్ ను పంపించిందట. ఇదొక హారర్ స్టోరీ అని సమాచారం. నిజానికి ప్రభాస్ కి హారర్ సినిమాలంటే చాలా భయం. గతంలో చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పాడు. అలాంటి జోనర్ లో సినిమాలు కూడా చేయనని చెప్పాడు. మరి ఇప్పుడు ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్ కి డేట్స్ ఇస్తారో లేదో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలను పూర్తి చేయబోతున్నాడు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #hollywood
  • #Horror Movie
  • #Prabhas
  • #radhe Shayam

Also Read

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

related news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

31 mins ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

15 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

17 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

24 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

19 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version