Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Ravi Teja: ‘మాస్ మహారాజా’ రవితేజ సంస్కారానికి ఫిదా అవనివారుండరు..!

Ravi Teja: ‘మాస్ మహారాజా’ రవితేజ సంస్కారానికి ఫిదా అవనివారుండరు..!

  • December 13, 2022 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: ‘మాస్ మహారాజా’ రవితేజ సంస్కారానికి ఫిదా అవనివారుండరు..!

కష్టపడి పైకి వచ్చిన వాడికే కష్టం విలువ తెలుస్తుంది.. అలాంటి వ్యక్తికే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప గుణం అలవడుతుంది అంటుంటారు.. ఈ మాటలు ‘మాస్ మహారాజా’ రవితేజకి అక్షరాలా సూట్ అవుతాయని తాజా సంఘటనలు చూస్తూ అర్థమవుతుంది.. రవితేజ సినిమా ఫంక్షన్లు, ప్రమోషన్లు తప్ప పెద్దగా బయట కనిపించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగాడు.

రవితేజ కామెడీకి కేరాఫ్ అడ్రెస్.. తన సినిమా అంటే టెన్షన్స్ అన్నీ మర్చిపోయి చక్కగా నవ్వుకోవచ్చు.. మినిమం గ్యారెంటీ.. పక్కా పైసా వసూల్.. అనుకుని థియేటర్లకొచ్చేవారు ఫ్యాన్స్, ఆడియన్స్.. అలాగే మంచి ఎంటర్‌టైనర్స్‌తో.. తనకు మాత్రమే సాధ్యమయ్యే సాలిడ్ కామెడీ టైమింగ్‌తో అదర గొట్టేశాడు.. కట్ చేస్తే.. కొంత కాలంగా ఆయన చేస్తున్న చిత్రాలు చూసి అభిమానులు కూడా.. ఇలాంటివి చేస్తున్నాడేంటి అని షాక్ అవుతున్నారు. ఇండస్ట్రీలోనూ అందరితో ఫ్రెండ్లీగా ఉండే రవితేజను అందరి హీరోల అభిమానులూ ఆదరిస్తారు. వాళ్లు కూడా ఇప్పుడొస్తున్న వాటిలో మాస్ మహారాజా మార్క్ మిస్ అవుతుంది అంటున్నారు.

కామెడీ, మాస్, యాక్షన్.. ఏదైనా ఈజీగా చేసి మెప్పించగల రవితేజ కథల ఎంపికలో కొంచెం కేర్ తీసుకోవాలంటున్నారు. ఇలాంటి వాటన్నిటికీ ‘ధమాకా’ తో సమాధానం చెప్పబోతున్నాడు మాస్ రాజా.. త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో.. రవి ద్విపాత్రాభినయం చేసిన పక్కా ఎంటర్‌టైనర్ ‘ధమాకా – డబుల్ ఇంపాక్ట్’.. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ నేపథ్యంలో మంగళవారం (డిసెంబర్ 13) రవితేజ అభిమానులకు ప్రత్యేకంగా ఫోటోషూట్ ఏర్పాటు చేశారు.. ఎంతో ఎనర్జీగా కనిపించిన రవి.. అభిమానలతో చాలా ఆప్యాయంగా మాట్లాడి వారితో ఫోటోలు దిగారు..

చిన్న పిల్లలతో వచ్చిన మహిళలకు ప్రతి నమస్కారం చేస్తూ.. వారికెలాంటి ఇబ్బంది కలుగకుండా వెంట వెంటనే ఫోటోలిచ్చారు.. అలాగే ఓ మహిళా అభిమాని రవితేజ కాళ్లకు నమస్కారం చేయగా.. అమ్మమ్మా.. వద్దంటూ రిక్వెస్ట్ చేశారు.. వికలాంగుడైన ఓ అభిమాని చేతికర్రను తను పట్టుకుని పిక్ దిగారాయన.. ఇక ఫ్యాన్స్‌తో పాటు.. తను దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన బాబీ కూడా వచ్చి ఫోటో దిగడం విశేషం.. మెగాస్టార్ చిరంజీవితో బాబీ చేస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ లో ‘విక్రమ్ సాగర్ ఏసీపీ’ గా మాస్ మహారాజా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు టీజర్ రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది..

Mass Maharaja @RaviTeja_offl met the fans and made their day. ❤️

Look at the happiness and excitement in their faces #Raviteja #Dhamaka #DhamakaFromDec23 @peoplemediafcy @AAArtsofficial pic.twitter.com/WmRnhCCESJ

— (@UrsVamsiShekar) December 13, 2022

“Jai Raviteja” from the fans

Mass Maharaja @RaviTeja_offl#Dhamaka #DhamakaFromDec23 @peoplemediafcy @AAArtsofficial #Raviteja pic.twitter.com/5Pbui5g70G

— (@UrsVamsiShekar) December 13, 2022

Loved by all.. @RaviTeja_offl ❤️❤️❤️

Mass Maharaja #Raviteja#Dhamaka #DhamakaFromDec23 @peoplemediafcy @AAArtsofficial pic.twitter.com/dEz5l2ELei

— (@UrsVamsiShekar) December 13, 2022

Massu Raja..Manasunna Raja @RaviTeja_offl ❤️❤️❤️❤️❤️#Dhamaka #DhamakaFromDec23 @peoplemediafcy @AAArtsofficial #Raviteja pic.twitter.com/fCbncKmHyO

— (@UrsVamsiShekar) December 13, 2022

The Powerful Director @dirbobby with Mass Maharaja @RaviTeja_offl

Their Bonding ❤️❤️❤️#WaltairVeerayya #Dhamaka#DhamakaFromDec23 @peoplemediafcy @AAArtsofficial pic.twitter.com/u1iwJ8EOzZ

— (@UrsVamsiShekar) December 13, 2022

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhamaka
  • #j Ravi Teja
  • #Mass Maharaaj Ravi Teja

Also Read

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

BiggBoss Beauty: బోల్డ్ బ్యూటీ పెళ్లికి రెడీ అట..!

BiggBoss Beauty: బోల్డ్ బ్యూటీ పెళ్లికి రెడీ అట..!

related news

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

Kingdom: విజయ్‌ దేవరకొండ సినిమాకు తమిళనాట నిరసనలు.. ఏమైందంటే?

Kingdom: విజయ్‌ దేవరకొండ సినిమాకు తమిళనాట నిరసనలు.. ఏమైందంటే?

trending news

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

Vijay Devarakonda: నేను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్ కాదు గేమింగ్ యాప్

2 hours ago
Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

Sir Madam Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ మాత్రం

3 hours ago
Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

Mahavatar Narsimha Collections: 12వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ.. ఊర మాస్ బ్యాటింగ్

3 hours ago
GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

4 hours ago
Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

Kingdom Collections: 6వ రోజు మళ్ళీ డ్రాప్స్.. ఇలా అయితే..!

4 hours ago

latest news

Tarak: చెఫ్‌ తారక్‌.. స్పెషల్‌ ఫుడ్‌ లిస్ట్‌లో మరొకటి చేరింది.. అదీ బాగా వండుతాడట!

Tarak: చెఫ్‌ తారక్‌.. స్పెషల్‌ ఫుడ్‌ లిస్ట్‌లో మరొకటి చేరింది.. అదీ బాగా వండుతాడట!

6 hours ago
Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Mayasabha Review in Telugu: మయసభ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

6 hours ago
Prithviraj Sukumaran: నేషనల్‌ అవార్డు రాకపోవడంపై స్పందించిన పృథ్వీరాజ్‌, ఊర్వశి.. ఏమన్నారంటే?

Prithviraj Sukumaran: నేషనల్‌ అవార్డు రాకపోవడంపై స్పందించిన పృథ్వీరాజ్‌, ఊర్వశి.. ఏమన్నారంటే?

6 hours ago
Mani Ratnam: నవీన్ పోలిశెట్టి కోసం అనుకున్న కథ చివరికి విక్రమ్ కొడుకు వద్దకు..?!

Mani Ratnam: నవీన్ పోలిశెట్టి కోసం అనుకున్న కథ చివరికి విక్రమ్ కొడుకు వద్దకు..?!

6 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

Kingdom: ‘కింగ్డమ్’ కి హోప్స్ లేకుండా చేస్తున్న ‘అతడు’

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version