Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Venkatesh: ఆ హీరోయిన్ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలకున్న హీరో వెంకటేష్!

Venkatesh: ఆ హీరోయిన్ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలకున్న హీరో వెంకటేష్!

  • October 6, 2023 / 09:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: ఆ హీరోయిన్ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలకున్న హీరో వెంకటేష్!

సినిమా అనే రంగుల ప్రపంచం. ఇక్కడ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు వెండితెరపై చూపడం సహజం. అలాగే తెరపై కనిపించే వారి జీవితాల్లో కూడా లేకున్న ఉన్నట్లు రూమర్లు రావడం సర్వ సాధారణం. ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో హీరోయిన్స్ అయినా ఇలాంటి గాసిప్స్ కి బలి అవ్వక తప్పదు. ఈ విషయం సామాన్యులకు కూడా తెలిసిందే. కానీ ఇప్పటి వరకు రూమర్లకు ఆమడ దూరంలో ఉన్నాడనుకున్న స్టార్ హీరో కూడా వీటికి అతీతుడేమీ కాదని తెలుస్తోంది.

ఆయన అప్పట్లోనే అలాంటి గాసిప్స్ భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి అనుకున్నాడట. ప్రస్తుతం ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరున్న వెంకటేష్ చాలా మంచి మంచి సినిమాల్లో నటించి తన అభిమానులను అలరించాడు. మరీ ముఖ్యంగా ఆయన సౌందర్య.. వెంకటేష్ కాంబోలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. వారి కాంబో అంటే అభిమానులకి తెగ ఇష్టం.

వీళ్ల జంటను చూడడానికే ప్రత్యేకంగా థియేటర్లకు వస్తుండేవారు అభిమానులు. అంతగా వెండితెరపై వారి మధ్య కెమిస్ట్రీ పండేది. ఈ క్రమంలోనే వీళ్ళ మధ్య ఏదో అఫైర్ ఉందంటూ ప్రచారం జరిగింది. అంతేకాదు చాలామంది వీళ్ల గురించి చాలా తప్పు తప్పుగా మాట్లాడుకున్నారు. ఆ మాట వెంకటేశ్ తండ్రి డాక్టర్ డి రామానాయుడు చెవిలో పడిందట. వెంటనే (Venkatesh) వెంకటేష్ వీళ్ళిద్దరిని పిలిపించి క్లాస్ పీకారట.

దీంతో కొడుకును నమ్మకుండా బయటి వాళ్ల మాటలు నమ్మి అవమానించినందకు చాలా హర్ట్ అయ్యాడట వెంకటేశ్. దీంత కోపం లో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట. కానీ అలా సూసైడ్ చేసుకుంటే తాను నిజంగానే తప్పు చేసినట్లు అవుతుందని ఆ ఆలోచన విరమించుకొని సౌందర్య తనకు సిస్టర్ తో సమానమని.. తనకు ఆమెకు ఏ సంబంధం లేదని నిరూపించుకునేందుకు చాలా కష్టపడ్డాడట. ఆ తర్వాత ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడుకున్న వీళ్లు పట్టించుకోలేదట.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Venkatesh

Also Read

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

related news

Rana Naidu Season 2 Review: రానా నాయుడు: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Trivikram: అల్లు అర్జున్, వెంకటేష్..లతో సినిమాల విషయంలో త్రివిక్రమ్ ఆలోచన మారిందా?

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

trending news

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

1 min ago
Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

2 hours ago
Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

18 hours ago
Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

20 hours ago
Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

23 hours ago

latest news

Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

1 hour ago
Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

2 hours ago
Kuberaa: ఒక్క లైన్‌లో ‘కుబేర’ కథ చెప్పేసిన శేఖర్‌ కమ్ముల.. ఎలా చూపించారు అనేదే

3 hours ago
Rajkumar Kasireddy: దర్శక నిర్మాతలను భయపెడుతున్న రాజ్ కుమార్ కసిరెడ్డి పారితోషికం

16 hours ago
Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

Chiranjeevi: ఆ సాంగ్ కోసం కీరవాణిని పక్కన పెట్టిన చిరు..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version