Priyamani: పాపం ప్రియమణి.. చికిత్స పొందినా సంతానం అందుకే కలగడం లేదట!

సీనియర్ హీరోయిన్ ప్రియమణి అందరికీ సుపరిచితమే. ‘ఎవరే అతగాడు’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత ‘పెళ్ళైన కొత్తలో’ సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అటు తర్వాత ‘యమదొంగ’ వంటి పెద్ద సినిమాల్లో నటించింది. తెలుగులో సంపాదించుకున్న క్రేజ్ వల్ల తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఛాన్సులు దక్కించుకుంది. హీరోయిన్ గా ఫేడౌట్ అయిపోయినప్పటికీ.. ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం మంచి ఆఫర్లే రాబట్టుకుంటుంది.

ఇక ప్రియమణి (Priyamani) పర్సనల్ లైఫ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో ముస్తఫా రాజ్.. ను పెళ్లి చేసుకుంది. అతనికి ఆల్రెడీ పెళ్లై పిల్లలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. హీరోయిన్లు పెళ్ళైన తర్వాత పిల్లల గురించి ఎటువంటి ప్లానింగ్స్ పెట్టుకోరు. అయితే ప్రియమణి విషయంలో మాత్రం ఆ సీన్ రిపీట్ అవ్వడం లేదు. దీనికి కారణం ఏంటి అన్నది ఇప్పటి వరకు బయటకు రాలేదు. పైగా ప్రియమణి అలాగే ముస్తఫా రాజ్ కూడా దూరంగా ఉంటున్నారు.

అతను విదేశాల్లో ఉంటే ఈమె ఇండియాలో ఉంటుంది. అయితే దాని వల్ల ప్రియమణికి పిల్లలు కలగడం లేదు అనుకోవడానికి లేదు. ఆమె ఇంకో వ్యాధితో బాధపడుతుండటం వల్ల సంతానం కలగడం లేదు అనేది ఇన్సైడ్ టాక్. వివరాల్లోకి వెళితే.. ప్రియమణి యుటెరస్, థైరాయిడ్ వ్యాధితో ఇబ్బంది పడుతుందట. ఈ కారణం వల్లే ఆమెకు పిల్లలు కలగడం లేదు అని వైద్యులు తెలిపినట్టు సమాచారం.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus