Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Allu Arjun: దేవీ.. విషయంలో ఆ ఊహాగానాలే నిజమయ్యాయా?

Allu Arjun: దేవీ.. విషయంలో ఆ ఊహాగానాలే నిజమయ్యాయా?

  • November 7, 2024 / 09:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: దేవీ.. విషయంలో ఆ ఊహాగానాలే నిజమయ్యాయా?

‘పుష్ప 2’  (Pushpa 2)  ప్రాజెక్టు గురించి మొదటి నుండి ఏదో ఒక నెగిటివ్ న్యూస్ వినిపిస్తూనే ఉన్నాయి. ‘పుష్ప’ (Pushpa) ప్రాజెక్టు మొదలయ్యే ముందే బన్నీ.. కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించాడనే ప్రచారం అప్పట్లో ముమ్మరంగా జరిగింది. ముఖ్యంగా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) విషయంలో. ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమా మ్యూజిక్ వల్ల వెనకబడింది. ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramulo) సినిమా పోటీలో నిలబడడానికి తమన్ (S.S.Thaman), మ్యూజిక్ ప్లస్ అయ్యింది. అల్లు అర్జున్ (Allu Arjun)  నమ్మకం అదే.

Allu Arjun

అందుకే ‘పుష్ప’ ప్రాజెక్టు మొదలవ్వడానికి ముందే దేవీని తప్పించి తమన్ ని పెట్టుకుందాం అని దర్శకుడు సుకుమార్ తో బన్నీ చెప్పడం జరిగింది అనే టాక్ టీం నుండి ఎక్కువగా వినిపించింది. అయితే సుకుమార్ కన్విన్స్ చేసి దేవీనే పెట్టుకున్నాడు. అప్పటికీ బన్నీ  కన్విన్స్ కాలేదు. ఆ టైంలో మ్యూజిక్ సిట్టింగ్స్ వేసి మూడు పాటలు ఫైనల్ చేయడం.. అవి బన్నీకి నచ్చడంతో దేవీనే ఉంచారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 2 రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు!
  • 3 ఆ ఎమ్మెల్యేతో యాంకర్ డేటింగ్లో ఉన్నాడా?

అయితే సినిమా రిలీజ్ అయ్యాక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా కంప్లైంట్స్ వచ్చాయి. కానీ రిలీజ్ టైం తక్కువ ఉండటంతో దేవీని ఎక్కువగా కార్నర్ చేయలేదు. ఇక ‘పుష్ప 2’ మొదలయ్యాక.. మ్యూజిక్ సిట్టింగ్స్ అయ్యాక కూడా బన్నీ… దేవీపై సుక్కు వద్ద కంప్లైంట్ చేయడం జరిగిందట. అయినా సుకుమార్ వెనకేసుకొచ్చాడు.

అయితే రిలీజ్ డేట్ దగ్గరగా ఉన్నప్పుడు దేవీ కన్సర్ట్,,లు చేయడం వల్ల దొరికిపోయాడు అని తెలుస్తుంది.గతంలో సుకుమార్  (Sukumar)  సినిమాలకి.. రిలీజ్ కి 4 రోజులు టైం మాత్రమే ఉన్నా.. బెస్ట్ ఔట్పుట్ ఇచ్చాడు దేవీ శ్రీ ప్రసాద్. ఏదేమైనా ‘పుష్ప 2’ విషయంలో ఫైనల్ గా బన్నీ మాటే గెలిచింది అనుకోవాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సామ్ సి ఎస్ (Sam C. S.), తమన్, అజనీష్ (B. Ajaneesh Loknath)..లతో కొట్టిస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Pushpa 2

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

10 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version