Tarun: పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న తరుణ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ గా ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ సినిమాలలో నటిస్తూ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు తరుణ్ ఒకరు. ఈయన నువ్వే కావాలి ప్రియమైన నీకు వంటి సినిమాల ద్వారా ఎంత మంది గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాల సమయంలో ఎక్కువగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇలా హీరోగా కొనసాగుతున్న ఈయన ఉన్నఫలంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా తరుణ్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండటంతో ఎంతో మంది అభిమానులు ఈయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని ఆశిస్తున్నారు. అయితే త్వరలోనే ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా తరుణ్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది. తరుణ్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉన్న సంగతి మనకు తెలిసిందే అయితే తాజాగా ఈయన తండ్రి కాబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.

తండ్రి కాబోతున్నారు అంటే నిజజీవితంలో ఈయన తండ్రి కాబోతున్నారు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే ఈయన త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందట అయితే ఈ సినిమాలో హీరోకి తమ్ముడి పాత్రలో తరుణ్ నటించబోతున్నారని ఇందులో ఈయనకు జోడిగా మీరాజాస్మిన్ నటిస్తున్నారని వీరిద్దరికీ ఒక కుమార్తె ఉంటుందట ఇలా ఈయన నిజ జీవితంలో కాకుండా రీల్ జీవితంలో తండ్రి కాబోతున్నారు అంటూ ఈ వార్త వైరల్ అవుతుంది.

Actress Payal Rajput Exclusive Interview | Mangalavaram | Ajay Bhupathi | Filmy Focus Originals

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags