Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Disco Shanti: షూటింగ్ మధ్యలో కాలేజీ కుర్రాడిని చితక్కొట్టిన డిస్కో శాంతి.. షాకైన ఏఎన్ఆర్

Disco Shanti: షూటింగ్ మధ్యలో కాలేజీ కుర్రాడిని చితక్కొట్టిన డిస్కో శాంతి.. షాకైన ఏఎన్ఆర్

  • August 1, 2022 / 05:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Disco Shanti: షూటింగ్ మధ్యలో కాలేజీ కుర్రాడిని చితక్కొట్టిన డిస్కో శాంతి.. షాకైన ఏఎన్ఆర్

డిస్కో శాంతి.. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఇప్పుడంటే సినిమాలకు దూరంగా ఉన్నారు కానీ. 80, 90 దశకాలలో కేవలం ఆమెను చూడడానికి కుర్రకారు థియేటర్లకు వెళ్లేవారంటే అతిశయోక్తి కాదు. హీరోలను మించి స్టెప్పులు వేస్తారనే పేరు సంపాదించారు . అంతేకాదు.. ఆమెలో ఓ ఫైర్ బ్రాండ్ కూడా దాగున్నారు.సాధారణంగా నటీనటులను దేవుళ్ల లాగా పూజించే ప్రేక్షకులు కొందరైతే.. వెకిలి చేష్టలు చేస్తూ వారిని ఇబ్బంది పెట్టే ప్రేక్షకులు మరికొందరు కూడా ఉంటారన్న సంగతి తెలిసిందే.

సినిమా తారలను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించిన ఘటనలు కోకొల్లలు. అలాంటిది కాదు కానీ.. అదే తరహాలో డిస్కో శాంతిని ఇబ్బంది పెట్టాడో కాలేజీ కుర్రాడు. అయితే అతనిని చితక్కొట్టి ఏకంగా అక్కినేని నాగేశ్వరరావుకే షాకిచ్చింది డిస్కో శాంతి. అసలేం జరిగిందంటే… ఏఎన్ఆర్ టైటిల్ రోల్ చేసిన కాలేజీ బుల్లోడు సినిమాలో డిస్కో శాంతి ఓ స్పెషల్ సాంగ్ చేశారు. అక్కినేని, డిస్కో శాంతి, విద్యార్థుల మధ్య ‘‘రాగింగ్ ఆటా’’ అంటూ సాగే ఆ పాట చిత్రీకరణ సమయంలో శాంతి డాన్స్ చేస్తున్నారు.

అయితే ఓ కుర్రాడు కెమెరా పక్కనే నిల్చొని వెకిలి సైగలు చేస్తున్నాడు. కెమెరా వైపే చూస్తున్న శాంతికి ఈ కుర్రాడి ప్రవర్తనతో చిరాకు పుట్టింది. మధ్యాహ్నం నుంచి ఇలాగే చేస్తున్నా శాంతి సహనం వహించారు.సీన్ లో భాగంగా సాయంత్రం నాటి షాట్ లో .. డిస్కో శాంతి డ్రస్సును అక్కినేని కత్తెరతో కట్ చేసి టాప్ లాగేస్తారు. సరిగ్గా అప్పుడు కూడా ఆ కుర్రాడు అసభ్యంగా సైగలు చేయడం ప్రారంభించాడు. షాట్ పూర్తవ్వగానే.. ఆ యువకుడిని పిలిచిన శాంతి, అతను దగ్గరకు రాగానే కాలితో ఓ తన్ను తన్ని చితక్కొట్టేసింది.

అక్కినేనితో పాటు యూనిట్ సభ్యులంతా ఏం జరుగుతుందో తెలియక అలా నిలబడిపోయారు. ఆ తర్వాత షాక్ నుంచి తేరుకుని శాంతిని అడ్డుకున్నారు. మళ్లీ దొరికితే చంపేస్తుందేమోనని భావించిన ఆ కుర్రాడు గోడ దూకి పారిపోయాడు. ఇది జరిగిన మరుసటి రోజు.. ఏఎన్ఆర్.. శాంతిని పిలిచి విషయం కనుక్కున్నారు. ఏమైనా అలా కొట్టడం తప్పు తల్లి.. జరగరానిది జరిగితే నువ్వు జైలు పాలవ్వాల్సి ఉంటుందని చెప్పారట శాంతికి చెప్పారట అక్కినేని.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nageswara Rao
  • #ANR
  • #Disco Shanthi
  • #Srihari

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

15 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

24 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version