Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: అమ్మా నాన్న తర్వాత అంతగా అభిమానించేది అన్నయ్యనే హీరో శ్రీకాంత్!

Chiranjeevi: అమ్మా నాన్న తర్వాత అంతగా అభిమానించేది అన్నయ్యనే హీరో శ్రీకాంత్!

  • November 2, 2023 / 03:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: అమ్మా నాన్న తర్వాత అంతగా అభిమానించేది అన్నయ్యనే హీరో శ్రీకాంత్!

మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీ లో ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి?..ఎలాంటి అండదండా లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్వయంకృషి తో ఎదిగిన ప్రతీ ఒక్కరికి చిరంజీవి ఒక ఆదర్శం. టాలెంట్ ని ప్రోత్సహించడం లో ఎప్పుడూ ముందు ఉండే మొట్టమొదటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు ఆయన. అందుకే మెగాస్టార్ చిరంజీవి ని ఇండస్ట్రీ పెద్ద అని పిలుస్తూ ఉంటారు.

ఇక ఇండస్ట్రీ లో చిరంజీవి కోసం ప్రాణాలను సైతం ఇచ్చేసే రేంజ్ అభిమానం ఉన్న హీరోలలో ఒకడు శ్రీకాంత్. ఈయనకి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ప్రత్యేకమైన అభిమానం అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చిరంజీవి కూడా శ్రీకాంత్ ని తన సొంత తమ్ముడిలాగా చూసుకుంటాడు. ఇదంతా పక్కన పెడితే చిరంజీవి ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే కాదు, ఆయన ఎదుగుదల ని ఓర్వలేక ఇండస్ట్రీ లో కొంతమంది అతనిపై నోటికి వచ్చినట్టు కామెంట్స్ చేసి విషం కక్కుతూ ఉంటారు.

అలా గతం లో ఒక యంగ్ హీరో చిరంజీవి (Chiranjeevi) పట్ల ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసాడట. అంతే కాదు తాగేసి అప్పట్లో సోషల్ మీడియా లో చిరంజీవి ని బూతులు తిడుతూ వీడియో కూడా పెట్టాడట. ఈ వీడియో ని చూసిన హీరో శ్రీకాంత్ కి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆ యంగ్ హీరో ఉంటున్న బెంగళూరికి వెళ్లి, మా అన్నయ్య మీదనే ఇలాంటి కామెంట్స్ చేస్తావా అని పెద్దగా అరుస్తూ చితకబాది అతను సోషల్ మీడియా లో పెట్టించిన వీడియో ని డిలీట్ చేయించాడట.

ఇదే విషయాన్నీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శ్రీకాంత్ ని ఒక యాంకర్ అడగగా, దానికి శ్రీకాంత్ సమాధానం చెప్తూ ‘నిజమే.. ఒకసారి కాదు, చాలా సార్లు ఇలా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను అమ్మా నాన్న తర్వాత అంతగా అభిమానించేది అన్నయ్య చిరంజీవి గారినే, ఎవరైనా పిచ్చి కూతలు కూస్తే చూస్తూ ఊరుకోలేను’ అంటూ శ్రీకాంత్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #srikanth

Also Read

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

trending news

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

5 mins ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

23 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

23 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

24 hours ago

latest news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

4 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

5 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

24 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version