నాకు హీరో కంటే కమెడియన్ అంటేనే ఇష్టమంటున్న స్టార్ హీరోయిన్

ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ను ఏకకాలంలో ఏలేస్తున్న నటి మృణాల్ ఠాకూర్. తొలుత ఈమె కుంకుమ భాగ్య అనే సీరియల్ తో బుల్లితెర పై కనిపించింది. ఆ సీరియల్‎లో మెయిన్ లీడ్ కు సిస్టర్ పాత్రలో నటించింది. ఆ తర్వాత బాట్లా హౌస్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. సీతారామం సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. సీతా రామం సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం తాను ఆంఖ్ మిచోలీ చిత్రంలో నటిస్తోంది.

అక్టోబర్ 27న సినిమా విడుదల కానుంది. మృణాల్ (Actress) ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది. రీసెంట్ గా ప్రమోషన్ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇంటర్వ్యూలో మృణాల్ తన రిలేషన్షిప్ స్టేటస్‌ని వెల్లడించింది. ఆమెకు ఎలాంటి వాడు కావాలో వివరించింది. పెళ్లి చేసుకోవాలని మీ కుటుంబ సభ్యులు అడుగుతున్నారా అని అడుగగా.. ఆమె దీనిపై స్పందిస్తూ.. ఒత్తిడి ఉంది కానీ..

కానీ నేను ప్రస్తుతానికి అతడిని వెతకడం లేదు. తనకు కెనడియన్ నటుడు, సంగీతకారుడు కీను రీవ్స్ అంటే ఇష్టమని చెప్పింది. కీను రీవ్స్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ది మ్యాట్రిక్స్‌ తో చాలా పాపులర్ అయ్యారు. మృణాల్ తాజా చిత్రం ఆంఖ్ మిచౌలీలో మృణాల్ పాత్ర రాత్రిపూట చూడలేని అమ్మాయి పాత్ర పోషించింది. మృణాల్ కుటుంబం ఆమె పెళ్లి కోసం అబ్బాయిని వెతుకుతోంది. మృణాల్ ప్రస్తుతం పిప్పా, హాయ్ నాన్నా, VD13 చిత్రాల్లో నటిస్తోంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus