Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sai Dharam Tej: మెగా హీరో సాయితేజ్ కొత్త మూవీ టైటిల్ తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Sai Dharam Tej: మెగా హీరో సాయితేజ్ కొత్త మూవీ టైటిల్ తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

  • June 3, 2024 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: మెగా హీరో సాయితేజ్ కొత్త మూవీ టైటిల్ తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

సాయితేజ్ (Sai Dharam Tej) హీరోగా కొత్త దర్శకుడు రోహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. హనుమాన్ (Hanu Man) నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించనుండగా ఈ సినిమాకు “సంబరాల ఏటిగట్టు” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా విరూపాక్ష (Virupaksha) సినిమాను మించిన హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతాయని గతంలో వార్తలు వినిపించగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. నిర్మాత నిరంజన్ రెడ్డికి హనుమాన్ మూవీ మంచి లాభాలను అందించడంతో టాలెంట్ ఉన్న దర్శకులను ప్రోత్సహించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనమే' ట్రైలర్ టాక్.. శర్వానంద్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా.!
  • 2 Vishwak Sen: ‘బుక్‌ మై షో’కి విశ్వక్‌ రిక్వెస్ట్‌.. బటన్‌ నొక్కిన వాళ్లపై విశ్వక్‌ ఆగ్రహం
  • 3 పవన్ విజయం కోసం ఈ లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకవ్వాల్సిందే!

ప్రతిభ ఉన్న దర్శకులతో భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మిస్తే ఆ దర్శకులు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. వరుస విజయాలతో సాయితేజ్ మార్కెట్ కూడా పెరిగిందని తెలుస్తోంది. ఈ జనరేషన్ ప్రేక్షకులను మెప్పించే కథలపై సాయితేజ్ ప్రధానంగా దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది.

సాయితేజ్ రోహిత్ కాంబో మూవీ 2025లో థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను మేకర్స్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మెగా యంగ్ హీరోలలో నంబర్ వన్ గా నిలిచేలా సాయితేజ్ కెరీర్ ప్లానింగ్ ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanu Man
  • #rohit
  • #Sai Dharam Tej

Also Read

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

related news

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

4 hours ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

4 hours ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Memu Copulam Review in Telugu: మేము “కాప్‌”లం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

10 hours ago
Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

1 day ago

latest news

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

Raviteja Nannimala: కన్నీళ్ళు పెట్టుకున్న నటుడు రవితేజ

7 hours ago
Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

Trishala Dutt : సంజయ్ దత్ కూతురికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదుగా..

7 hours ago
Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

Aishwarya Rai : ప్రతిష్టాత్మక కేన్స్ ఫెస్టివల్ కు ఐశ్వర్యారాయ్.. రెడ్ కార్పెట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్ !

10 hours ago
Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version