Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Chiranjeevi, Trivikram: చిరంజివీ త్రివిక్రమ్ కాంబోలో ఆ మూవీకి సీక్వెల్ తెరకెక్కనుందా?

Chiranjeevi, Trivikram: చిరంజివీ త్రివిక్రమ్ కాంబోలో ఆ మూవీకి సీక్వెల్ తెరకెక్కనుందా?

  • October 4, 2023 / 05:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Trivikram: చిరంజివీ త్రివిక్రమ్ కాంబోలో ఆ మూవీకి సీక్వెల్ తెరకెక్కనుందా?

మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన మూవీ వేర్వేరు కారణాల వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. చిరంజీవి వశిష్ట కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం త్వరలో మొదలుకానుంది. ఈ సినిమాతో చిరంజీవి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు చిరంజీవి త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఖైదీ మూవీకి సీక్వెల్ తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

చిరంజీవి సినీ కెరీర్ లో ఖైదీ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. చిరంజీవి స్టార్ హీరో కావడంలో ఖైదీ సినిమా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాకు సీక్వెల్ అంటే ఫ్యాన్స్ లో సైతం ఆసక్తి కలుగుతుందని చెప్పవచ్చు. ఖైదీ సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడినుంచి ఈ సినిమా మొదలుకానుందని తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఈ వార్తలకు సంబంధించి నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఈ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయినా సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే మాత్రం చాలా సమయం పడుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి వేగంగా సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఇకపై ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా చిరంజీవి ఇతర భాషల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

చిరంజీవి (Chiranjeevi) నవంబర్ నెల నుంచి సినిమా షూటింగ్స్ తో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి మల్టీస్టారర్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి చిరంజీవి ప్రాధాన్యత ఇస్తున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #trivikram

Also Read

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

related news

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Apollo Issue: అపోలో దగ్గర తోపులాట.. తప్పెవరిది? మెగా ఫ్యామిలీదా? ఫ్యాన్స్‌దా?

trending news

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

45 seconds ago
Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

5 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

17 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

19 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

19 hours ago

latest news

Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

1 min ago
Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

8 mins ago
150 సినిమాలకు పని చేసిన సంగీత దర్శకుడు కన్నుమూత

17 mins ago
Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

15 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version