Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » Mahesh Babu, Rajamouli: మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఆ రేంజ్ లో ఉండబోతుందా?

Mahesh Babu, Rajamouli: మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఆ రేంజ్ లో ఉండబోతుందా?

  • July 5, 2023 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Rajamouli: మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఆ రేంజ్ లో ఉండబోతుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళికి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తెరకెక్కితే ఆ సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మహేష్ బాబు పుట్టినరోజున మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించిన అప్ డేట్ రానుందని తెలుస్తోంది.

మహేష్ జక్కన్న కాంబో మూవీ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి పోస్టర్ రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ షూట్ వచ్చే ఏడాది జనవరిలో మొదలుకానుందని సమాచారం అందుతోంది.

మహేష్ జక్కన్న కాంబో మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేస్తున్నారని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఇండియానా జోన్స్ తరహాలో ఉండనుందని సమాచారం అందుతోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ 5,000 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మహేష్ (Mahesh Babu) రాజమౌళి కాంబో మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిందనే సంగతి తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్ సినిమాల స్క్రీన్ ప్లేలలో ఉండే ట్విస్టులు అన్నీఇన్నీ కావు. రాజమౌళి తన గత సినిమాలను మించి ఈ సినిమా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. రాజమౌళి భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. జక్కన్న డైరెక్షన్ లో నటించడానికి ఇతర భాషల హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KV Vijayendra Prasad
  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SS Rajamouli

Also Read

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

Ghaati Collections: 2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

Kotha Lokah Collections: మరో రికార్డు కొట్టిన ‘కొత్త లోక..’.. ఇంకా తగ్గలేదు

Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

SSMB29: శ్రీరాముని గానే కాదు శ్రీకృష్ణుడిగా కూడా మహేష్ .. జక్కన్న బాబుని ఫుల్లుగా వాడేస్తున్నాడా?

related news

గౌతమ్ కోసం పవన్ కళ్యాణ్ ను కలిసిన మహేష్.. నిజమేనా.. మేటర్ ఏంటి?

13 ఏళ్ళ తర్వాత బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చింది

The Paradise: ‘ది ప్యారడైజ్‌’ కోసం రాజమౌళి స్టైల్‌లో ఆలోచిస్తున్న నాని అండ్‌ కో

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

Mahesh Achanta: ‘రంగస్థలం’ మహేష్ భార్య బేబీ బంప్ ఫోటోలు వైరల్

trending news

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

Little Hearts Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.. సూపర్

5 hours ago
Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

Madharasi Collections: 2వ రోజు మరింతగా డౌన్ అయిన ‘మదరాసి’

5 hours ago
Ghaati Collections: 2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

Ghaati Collections: 2వ రోజు పెద్ద షాకిచ్చిన ‘ఘాటి’

6 hours ago
Kotha Lokah Collections: మరో రికార్డు కొట్టిన ‘కొత్త లోక..’.. ఇంకా తగ్గలేదు

Kotha Lokah Collections: మరో రికార్డు కొట్టిన ‘కొత్త లోక..’.. ఇంకా తగ్గలేదు

6 hours ago
Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

Mana ShankaraVaraprasad Garu: చిరంజీవి సినిమాపై ప్రొడ్యూసర్‌ అప్‌డేట్‌.. ఎప్పుడు పూర్తంటే?

8 hours ago

latest news

Thaman: కొత్త ప్రయత్నం: దేవీ గొట్టం తెస్తే.. తమన్‌ డబ్బా తీసుకొచ్చారు!

Thaman: కొత్త ప్రయత్నం: దేవీ గొట్టం తెస్తే.. తమన్‌ డబ్బా తీసుకొచ్చారు!

8 hours ago
Chandamama: 18 ఏళ్ళ ‘చందమామ’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
Little Hearts Collections: మొదటి రోజే 50 శాతం రికవరీ.. మామూలు మాస్ కాదు

24 hours ago
Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version